మరొసారి మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబు పై మండిపడ్డారు . చంద్రబాబు చెప్తున్న విజన్ అర్ధం లేనిది అని , విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబ. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో …
Read More »కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. కాగా ఇప్పటికే తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి నిరూపించారు. ఈ మేరకు తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేపద్యంలో తాజాగా మరోసారి కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో ఇప్పుడు అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది …
Read More »ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్..
చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. కాగా ఈరోజు విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి సమీపంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బ్యాంకు నూతన లోగో.. పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్కాబ్ నిలబడిన …
Read More »