Home / Tag Archives: lawyer

Tag Archives: lawyer

ఉత్త‌రాఖండ్‌ అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా పర్యటన

ఉత్త‌రాఖండ్‌లో వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఆప్ఘ‌నిస్తాన్ సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల్లో దేశం భ‌ద్రంగా ఉంద‌ని న‌డ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హ‌యాంలో ఇప్ప‌టివ‌ర‌కూ రూ 1.35 ల‌క్ష‌ల కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెచ్చించింద‌ని చెప్పారు.డెహ్రాడూన్‌, రైవాల‌లో మాజీ సైనికుల‌తో న‌డ్డా ముచ్చ‌టించారు. వాజ్‌పేయి …

Read More »

నేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం

అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయ‌డ‌మే దీని లక్ష్యం. ఇది అంతర్జాతీయ నేర విభాగంలో న్యాయాన్ని సైతం ప్రోత్సాహిస్తుంది. ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. చరిత్ర: రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17ను అంత‌ర్జాతీయ న్యాయ దినోత్సవంగా 1998లో నిర్ణయంచారు. అయితే శిక్షార్హతకు వ్యతిరేకంగా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ కు ఆటంకం..హైకోర్ట్ లో అప్పీల్ !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కు కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 29 నుండి ముంబై వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ తో రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. మరోపక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. …

Read More »

ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలాని కన్నుమూత..!

ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి రామ్ జఠ్మలాని కన్నుమూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలోనే కన్నుమూసారు. ఆయన గతంలో కేంద్రమంత్రిగా, బార్ కౌన్సిల్ చైర్మన్ గా చేసారు. ఎన్నో కీలక కేసులు ఆయన హ్యాండిల్ చేసారు. అప్పట్లో జైట్లీ, కేజ్రీవాల్ కేసులో ఈయన కేజ్రీవాల్ తరపున వాదించారు. వాజ్పేయీ సమయంలో కేంద్రమంత్రిగా పనిచేసారు. ఈయన సెప్టెంబర్ 14, 1923 లో జన్మించారు. జఠ్మలాని …

Read More »

అరుణ్ జైట్లీ గురించి మీకు తెలియని కొన్ని ఆశక్తికర విషయాలు..!

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …

Read More »

జెర్సీ హీరోయిన్ గురించి మీకు తెలియని విషయాలు…

‘శ్రద్ధా శ్రీనాథ్’ తెలుగు ప్రేక్షకులకు జెర్సీ సినిమాతో ‘సారా’గా పరిచయం అయింది.శ్రద్ధా తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్.ఈమె హైదరాబాద్ లో 7 నుంచి 12 తరగతి వరకు చదివింది.తండ్రి ఉద్యోగరీత్య పై చదువులు అన్ని రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఉత్తరఖాండ్,అస్సాం రాష్ట్రాల్లో పూర్తిచేసింది.ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.శ్రద్ధా యాక్టర్ కాకముందు లాయర్ గా ప్రాక్టీస్ చేసింది.’లా’ పూర్తి చేసుకున్న తరువాత అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ లాయర్ గా …

Read More »

ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat