Home / Tag Archives: life style (page 40)

Tag Archives: life style

రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?

రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైల్స్తో బాధపడేవారు 2 లేదా అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది

Read More »

దానిమ్మ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

* వ్యాధి నిరోధకతను పెంచుతుంది *ఆహారం త్వరగా సాయపడుతుంది *జీర్ణం కావడంలో * గుండె వ్యాధులను నివారిస్తుంది * కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీలను శుభ్రపరచడంలో సాయపడుతుంది *అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది * రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది అలెర్జీలను తగ్గిస్తుంది * కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

Read More »

కోవిడ్ ఉంటే ఎలా తెలుస్తుంది..?

జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. * లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. * 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. * సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష …

Read More »

కరివేపాకుతో లాభాలెన్నో

బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది శరీరం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది నిమోనియా, ఫ్లూలాంటి వాటి నుండి రక్షణనిస్తుంది విరేచనాలు, మలబద్దకాన్ని నివారిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది

Read More »

మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు

మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …

Read More »

లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ ప్రేమ

లాక్‌డౌన్‌ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్‌లైన్‌’ బాట పట్టారు. లాక్‌డౌన్‌తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్‌ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్‌ యాప్‌లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా 82,026 కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరించింది. ఈ వైరస్‌ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 14,30,941 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 82,026 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి నుంచి 3,01,970 మంది కోలుకున్నారు. ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, …

Read More »

ఇంటి వద్ద ఉండి మీరు ఆ తప్పు చేయకండి..?

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే.దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే చాలా మంది తెల్సో తెలియక తప్పులు చేస్తున్నారు. చాలా మంది యువకులు కాలనీలో మిగతావారితో కల్సి క్రికెట్ లాంటి …

Read More »

కరోనా వైరస్: అపోహలు – నిజాలు

ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా. జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. …

Read More »

కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” కరోనాను తట్టుకోవడానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదనపు కార్యదర్శి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat