Home / Tag Archives: life style (page 48)

Tag Archives: life style

జంక్ ఫుడ్ తింటున్నారా..!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడతారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన చూపు,వినికిడి సమస్యలను ఎదుర్కుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకేకు చెందిన ఒక యువకుడు (పదిహేడేళ్ళ) దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జంక్ ఫుడ్ తింటూ వస్తున్నాడు. దీంతో శరీరానికి అందాల్సిన విటమిన్లు సరిగ్గా …

Read More »

నిమ్మ వలన లాభాలు..!

నిమ్మ వలన లాభాలు..! నిమ్మ వలన చాలా లాభాలున్నాయి. నిమ్మకాయలు తినడం వలన శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం త్రాగి కలిపి త్రాగితే బరువు తగ్గుతారు చర్మం ముడతలు తగ్గిస్తుంది జీర్ణక్రియను పెంచుతుంది

Read More »

టమాట చాలా చాలా హాట్

ప్రస్తుతం టమాట చాలా చాలా హాట్ హాట్ గా ఉంది. ఇండియాతో దాయాది దేశమైన పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలకు గుడ్ బై చెప్పడంతో చాలా మిశ్రమఫలితాలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఇండియా నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకునే వస్తువుల సరఫరా ఆగిపోవడంతో నిత్యావసరాలు అవసరానికిమొత్తంలో దొరక్కపోవడంతో కాసింత ఇబ్బంది ఎదుర్కుంటున్నారు పాకిస్థానీలు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో టమాట రూ.300లు పలుకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో …

Read More »

అది చేస్తేనే సుఖనిద్ర..!

ప్రస్తుతం కాలంతోపాటు పరిగెత్తే జీవితంలో నిద్ర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బుర్ర నిండా ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించాలంటే యుద్ధం చేయాల్సిందే. కానీ కొందరు మాత్రం ఇలా పడుకోగానే.. అలా నిద్రపోతారు. వాళ్లకు మాత్రమే అంతా అదృష్టం ఏంటబ్బా? అంటే వారి ఆలోచనలు ఎప్పడూ ఆశావహ దృక్పథంతో ఉండడమే అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఇల్లినియస్‌ ఎట్‌ అర్బన్‌ ఛాంపియన్‌ విశ్వవిద్యాలయం వారు దీనికి సంబంధించి ఒక పరిశోధన నిర్వహించారు. అందులో …

Read More »

నెలసరి సరిగా ఉండాలంటే

సమయపాలన మనకే కాదు… నెలసరికీ ఉండాలి. అది ఏ మాత్రం  అదుపు తప్పినా… మనలో ఏవో సమస్యలు ఉన్నట్లే.  అందుకు కారణాలు ఏంటి? పరిష్కారాలు ఏమున్నాయి? తెలుసుకుందామా… రుతుక్రమం, నెలసరి అనే పేర్లలోనే అది క్రమబద్ధంగా వచ్చేదని అర్థం ఉంది. సాధారణంగా అయితే… 28 నుంచి 30 రోజులకోసారి నెలసరి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అటుఇటుగా వచ్చినా పట్టించుకోనక్కర్లేదు. ఎప్పుడైతే మూడు వారాలకన్నా ముందు వచ్చినా… నలభై రోజులు దాటి …

Read More »

రోగనిరోధక శక్తి పెరగాలంటే

రోగనిరోధక శక్తి పెరగాలంటే నారింజ పండ్లు,నిమ్మకాయలు,కివీ,క్యాప్సికం లాంటి ఆహారాలను తీసుకోవాలి.. అల్లం ,వెల్లుల్లిని అప్పుడప్పుడూ పచ్చిగా తినాలి.పాలకూర ,పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ టీ,బొప్పాయి,చికెన్ సూప్,కోడిగుడ్లు తీసుకోవాలి. బాదంపప్పు తినడం వలన అందులోని విటమిన్ ఏ,సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Read More »

జీర(జీలకర)వాటర్ త్రాగితే

ప్రతి రోజు నిద్రలేవగానే పరగడుపున జీర(జీలకర)వాటర్ త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జీలకర వాటర్ త్రాగితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం ప్రతి రోజు పరగడుపున జీలకర వాటర్ త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కిడ్నీల్లోని రాళ్ళు కరుగుతాయి గ్యాస్,అసిడిటీ,అజిర్తీ తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది దగ్గు,జలుబు దగ్గరకు రాకుండా ఉంటుంది శరీరంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది

Read More »

జీడిపప్పుతో లాభాలు తెలుసా…?

జీడి పప్పుతో లాభాలు తెలిస్తే మనం ప్రతీ రోజు విడవకుండా తింటాము. అన్ని లాభాలున్నాయి జీడిపప్పు తినడం వలన.. అయితే జీడిపప్పు వలన లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీడిపప్పును తినడం వలన శరీర బరువు తగ్గుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షించి కాపాడుతుంది మన బాడీలోని ఎముకలను దృఢపరిచి శరీరాన్ని రక్షిస్తుంది మధుమేహాన్ని అరికడుతుంది క్యాన్సర్లను నివారిస్తుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది …

Read More »

గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!

ప్రస్తుత ఆధునీక సాంకేతిక రోజుల్లో ప్రతి రోజు బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ప్రధాన కారణం మారిన మన జీవన శైలీ కావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు.. సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు.. కారణం ఏదైన సరే గుండెతో పాటుగా గుండె పనితీరును మంచిగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమి చేయాలో ఒక లుక్ …

Read More »

మీకు ఆ “పవర్”కావాలా అయితే టమాటా తినండి..!

టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat