Home / Tag Archives: maharashtra (page 8)

Tag Archives: maharashtra

మళ్లీ కరోనా గజగజ

హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …

Read More »

రైతన్నకు అండగా దేశం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్‌ దేశం ఇవాళ రైతన్నల బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను …

Read More »

మహరాష్ట్ర,తమిళనాడులో కరోనా విజృంభణ

దేశంలో కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతుండగా, మహారాష్ట్ర తమిళనాడులోఎక్కువ కేసులు నమోదవుతున్నాయి . మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,924మంది కరోనా వైరస్ బారినపడగా.. 227 మంది మృతి చెందారు. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,716 కు చేరింది.

Read More »

మహరాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనినమోదవుతున్నాయి.. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.ఇప్పటివరకు ఈ సంఖ్య 3లక్షల 75వేలు దాటాయి. అటు ఆదివారం ఒక్కరోజే 9,431కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 6,986, కర్ణాటకలో 5,199 కరోనా కేసులు నమోదయ్యాయి

Read More »

మహారాష్ట్రలో 5024.. దిల్లీలో 3460 కొత్త కేసులు

మహారాష్ట్ర, దిల్లీలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్రలో కొత్తగా 5024 పాజిటివ్‌ కేసులు, 175 మరణాలు నమోదు అయ్యాయి. దిల్లీ నగరంలో కొత్తగా 3460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 77240కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 47091 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27657 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More »

మహారాష్ట్రలో కొత్తగా 3,214కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.గత ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,214కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,39,010 కి చేరుకుంది.గడిచిన ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 248మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం 6,531మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.ఒక్క ముంబైలోనే ఆరవై ఎనిమిది వేల కరోనా కేసులు నమోదయ్యాయి.మరోవైపు థానేలో 26వేల కేసులు నమోదయ్యాయి.

Read More »

కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు

నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్‌ జిల్లాలోని ఓ మెడికల్‌ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …

Read More »

బీజేపీ నేతకు కరోనా

కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..

Read More »

మహారాష్ట్రలో 4666 కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. …

Read More »

తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నవారికి పరీక్షలు

మర్కజ్‌ హౌజ్‌లో తబ్లిగీ జమాత్‌ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి 1400 మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 1300 మందిని గుర్తించామన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోప్‌. వారికి ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. మర్కజ్‌ సామూహిక ప్రార్థనల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఆ ప్రార్థనల్లో ఎంతమంది పాల్గొన్నారు. వారి వల్ల ఈ వైరస్‌ ఎంతమందికి సోకిందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat