Harish rao: సంగారెడ్డి కురుమ సంఘం బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య……స్ఫూర్తి ప్రదాత అని మంత్రి కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలో త్వరలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్…….రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని….దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. యూనిట్ …
Read More »కేసీఆర్ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్‌రావు
కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …
Read More »ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు
‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …
Read More »మిగతా వాళ్లకీ బూస్టర్ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్
18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ మాట్లాడారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని …
Read More »ఎప్పటికే టీఆర్‌ఎస్సే ప్రజలకు శ్రీరామరక్ష: హరీశ్‌రావు
తెలంగాణకు మేలు చేసే టీఆర్‌ఎస్ కావాలో.. నష్టం చేకూర్చే విపక్ష పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలూ కరెంట్ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్సే రాష్ట్ర ప్రజలకు …
Read More »సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్
ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని బుదేరా లో 5.5 కోట్లతో నిర్మించిన సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల ,భవనాన్ని మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు.అనంతరం 85 లక్షల తో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన మంత్రి హరీష్ రావు గత పాలకులు దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని చెప్పారు. ఎస్సీ …
Read More »