Home / Tag Archives: Minister Niranjan Reddy

Tag Archives: Minister Niranjan Reddy

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అచ్చం పేట ఎమ్మెల్యే అభ్యర్థి.. తాజా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు   పై కాంగ్రెస్‌ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి   ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ప్రజల మనసు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాలే తప్పా ఓటమి భయంతో దాడులకు దిగడం శోచనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు …

Read More »

MINISTER NIRANJANREDDI: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి సమాధానం

Minister Niranjan Reddy reply on the comments of Congress leaders

MINISTER NIRANJANREDDI: నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బిజినేప‌ల్లిలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం జాప్యానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. పీఎస్ లలో కేసులు వేసి అడ్డంకులు సృష్టించ‌కపోయింటే ఈ పాటికే పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తయ్యేద‌ని వ్యాఖ్యానించారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయ‌ని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా …

Read More »

‘అగ్నిపథ్‌’ పేరుతో యువత ఉసురు తీస్తున్నారు: మంత్రి నిరంజన్‌రెడ్డి

బీజేపీ పాపం ముదిరి పాకాన పడిందని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు వ్యవసాయచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ‘అగ్నిపథ్‌’ పేరుతో యువత ఉసురు తీస్తోందని ఆరోపించారు. ‘అగ్నిపథ్‌’ అనాలోచితమైన నిర్ణయమన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిరుద్యోగ యువకుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 90 రోజుల్లోనే 46వేల మంది నియామకం చేపట్టి కేవలం రూ.30వేల జీతం ఇవ్వడం అర్ధరహితమన్నారు. దేశభద్రత విషయంలో ఇలాంటి …

Read More »

తెలంగాణలో 2.5లక్షల ఎకరాల్లో ఆలుగడ్డలు పండించాలి: నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో తినేందుకు ఆలుగడ్డను అధికమొత్తంలో వినియోగిస్తారని.. ఇక్కడ ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉండాలంటే 2.5లక్షల ఎకరాల్లో పండించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వానాకాలం పంటలసాగుపై సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేవలం ఐదారు వేల ఎకరాల్లోనే ఆలుగడ్డలను పండిస్తున్నారని.. అందుకే యూపీ, గుజరాత్, పంజాబ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 65 నుంచి 70 రోజుల్లోనే ఆలు …

Read More »

‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత

వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్‌ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …

Read More »

బండి సంజయ్‌.. ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేస్తావో చెప్పగలవా?: నిరంజన్‌రెడ్డి సవాల్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్‌ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్‌కు మంత్రి సవాల్‌ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల …

Read More »

పంజాబ్‌లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్‌రెడ్డి

ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు.  …

Read More »

రైతు మోముపై చిరునవ్వే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లాలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .. ప్రతి రైతు మోముపై చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat