Home / Tag Archives: minister of telangana

Tag Archives: minister of telangana

గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. …

Read More »

london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్‌ బిష్ణు గురుగ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …

Read More »

అడ్డంగా దొరికిపోయిన ఈటల

  అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్‌ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్‌బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్‌బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఈ …

Read More »

ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా మంత్రి KTR

ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్‌, ఐటీశాఖా మంత్రి కేటీఆర్‌. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్‌, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్‌(11 నెలలు) …

Read More »

రాష్ట్రంలో రెండు వంద‌ల ఏండ్ల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు

దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వంద‌ల ఏండ్ల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు ఉన్నాయి.. తెలంగాణ‌లో విద్యుత్ కోత‌ల‌కు ఆస్కార‌మే లేద‌ని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో ప‌వ‌ర్ క‌ట్ ఉండ‌ద‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు …

Read More »

సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం

వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం రేవ‌ల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువ‌తికి చికిత్స చేసేందుకు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌తో యువ‌తి ప్రాణాలు నిలిపే అవ‌కాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వ‌చ్చినా కూడా.. ఈ వ్యాధి కార‌ణంగా చ‌దువుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఆ …

Read More »

సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్స‌హిస్తుంద‌ని, అందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సేంద్రీయ సాగుకు ప్ర‌భుత్వ ప్రోత్సాహంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి అని అన్నారు. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి. పప్పుగింజలు, నూనె గింజలు …

Read More »

కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఆదాయం రూ. 62.02 కోట్లు

టీఎస్ ఆర్టీసీ ప్ర‌వేశ‌పెట్టిన కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి అజ‌య్ కుమార్ స‌మాధానం ఇచ్చారు. కార్గో పార్శిల్ స‌ర్వీసుల‌తో క‌స్ట‌మ‌ర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పిక‌ప్, హోం డెలివ‌రీ పార్శిల్ …

Read More »

కాంగ్రెస్ MLA భ‌ట్టి విక్ర‌మార్క‌పై CM కేసీఆర్ Fire

కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధుల‌ను దారి మ‌ళ్లిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సీఎం కేసీఆర్ క‌ల‌గ‌జేసుకున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. అది వారి అవ‌గాహ‌న లోప‌మైనా ఉండాలి. పంచాయ‌తీరాజ్ అని మ‌నం పిలుస్తాం. కేంద్రంలో రూర‌ల్ డెవ‌ప‌ల్‌మెంట్ అని పిలుస్తాం. కేంద్రం నుంచి వ‌చ్చే …

Read More »

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి కేటీఆర్

చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి …

Read More »