తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ క్వార్టర్స్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు.నియమిత ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో …
Read More »