Home / Tag Archives: mobile

Tag Archives: mobile

యాపిల్‌కు మ‌రో గ‌ట్టి షాక్

గ‌త ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియ‌ర్లు స‌హా ప‌లువురు సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌ల‌ను కోల్పోతున్న టెక్ దిగ్గ‌జం యాపిల్‌కు మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. త‌న పేరిట 1000 కంపెనీ పేటెంట్లు క‌లిగిన సీనియ‌ర్ డిజైన‌ర్ పీట‌ర్ ర‌సెల్ క్లార్క్ రాజీనామా చేశారు. టెక్ దిగ్గ‌జంలో దాదాపు రెండు ద‌శాబ్ధాల పాటు సేవ‌లందించిన క్లార్క్ కంపెనీ నుంచి వైదొలిగారు.యాపిల్‌లో క్లార్క్ చివ‌రి ప్ర‌ముఖ సీనియ‌ర్ ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. …

Read More »

ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?

టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో   చాలామంది ఉదయం లేచి లేవగానే  వెంటనే మొబైల్ లో ఉన్న  వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …

Read More »

జియో రికార్డు

దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో..జియో తమ సంస్థకు చెందిన నెట్ వర్క్ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం ఏప్రిల్లో జియోలోకి కొత్తగా 16.8 లక్షల మంది యూజర్లు వచ్చారు. రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నుంచి 15.7 లక్షల మంది వెళ్లిపోయారు. మరోవైపు ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో తాజాగా కొత్తగా 8.1 లక్షల మంది చేరారు. ప్రస్తుతం జియోకు …

Read More »

మీరు ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలుసా..?

మీరు ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా..?. చాలా విలువైన సమాచారంతో పాటు అత్యంత ఖరీదైన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మొబైల్ పోయిందని తెగ హైరాన పడుతున్నారా..?.ఇది మీకోసమే. అయితే ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లడం. ఇదే కాకుండా… …

Read More »

ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నారా ..అయితే ఇది మీకోసమే..?

ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి  చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు. 3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. …

Read More »

ఆధార్ ఉంటే ఇంటికే సిమ్ కార్డు

ఇకపై కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే  వ్యయప్రయాసలు అవసరం లేదు. ఇంటికే మొబైల్‌ డెలివరీకి టెలికాం ఆపరేటర్లకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీవోటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ డీవోటీ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకా రం ఆయా టెలికాం ఆపరేటర్ల వెబ్‌సైట్‌లో ఆధార్‌ అథెంటికేషన్‌తో ఈ-కేవైసీని సమర్పించి, సిమ్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెలికాం ఆపరేటర్లు …

Read More »

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …

Read More »

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …

Read More »

రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

 ప్రతి రోజుకు 5 గంటల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదమని సైంటిస్టులు హెచ్చరించారు. 1,600 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది వారు ఏం తింటున్నారు?. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారనే వివరాలు తెలుసుకున్నారు. రోజూ 5 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వాడేవారు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6% ఎక్కువని తెలిపారు ఫలితంగా గుండెజబ్బులు, డయాబెటిస్ వస్తాయని, ఫోన్ల వాడకాన్ని తగ్గించాలని …

Read More »

రాత్రి పూట మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా..?

ప్రస్తుతం రాత్రి పూట మొబైల్ వాడడం చాలా ప్రమాదకరం. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ అనేక అనర్థాలకు కారణమవుతుంది. మగవారి శుక్ర కణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. సంతానోత్పత్తి తగ్గుతుంది. అతిగా స్మార్ట్ ఫోన్ల వినియోగం స్పెర్మ్ ప్రోగ్రెసివ్ మొబిలిటీని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. రేడియేషన్ ఆడవారిలో గర్భస్రావానికి ఓ కారణమని గుర్తించారు. అందువల్ల రాత్రి పూట మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat