Home / Tag Archives: Modi (page 32)

Tag Archives: Modi

ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. …

Read More »

ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్

మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది.దీంతో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ …

Read More »

బీజేపీకి యువత దూరమవుతుందా..?

మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల …

Read More »

ఈరోజంతా జగన్ బిజీ.. క్యాబినెట్ భేటీ.. మోడీతో భేటీ.. ఇదే అజెండాగా !

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది.. అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10 గంటలకే కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.. 1నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్‌ బ్యాగ్‌ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల …

Read More »

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ ఆర్థిక మాంద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యూపీలోని బల్లియాలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ” ప్రస్తుతం అందరూ దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వారు అన్నట్లు దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతుంటే ప్రజలు అందరూ దోతీలకు బదులు కోట్లు,ఫైజమాలు,పాయింట్లు …

Read More »

సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్‌ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు …

Read More »

ముగియనున్న ఢిల్లీ పోలింగ్.. 11న ఫలితాలు !

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆప్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం సందర్భంగా ఆప్‌, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. మత విద్వేష, జాతీయ ఉన్మాద అంశాలే ప్రధానంగా బిజెపి నేతలు ప్రచారంచేయగా, ఆప్‌ బిజెపికి కౌంటర్‌ ఇస్తూనే తమ పాలనను చూసి ఓటేయాలని అభ్యర్ధించింది. …

Read More »

ప్రధాని మోదీకి వార్నింగ్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ” తలుపులు వేసి తెలంగాణను బలవంతంగా ఇచ్చారు. ఏపీ,తెలంగాణ ప్రజలతో మాట్లాడాల్సింది. ఎవర్ని సంప్రదించకుండా ఏపీ నుండి తెలంగాణను వేరు చేసింది అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని స్థానంలో ఉన్న నరేందర్ మోదీ తెలంగాణ పోరటాన్ని.. ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ వాదుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ కు చెందిన నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు …

Read More »

ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ,ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాకి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును తీసుకురాని ఎంపీ అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఎంపీగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat