Home / Tag Archives: morning

Tag Archives: morning

ఉదయం మజ్జిగ తాగితే..?

ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …

Read More »

ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే

ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే బీట్రూట్ చాలామందికి ఇష్టం ఉండదు. కానీ బీట్ రూట్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ జ్యూస్ అయినా రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలంటున్నారు నిపుణులు. రక్తహీనతకు బీట్ రూట్ జ్యూస్ తో ఫలితం ఉంటుంది నీరసంగా ఉండేవారు ఉదయాన్నే బీట్రూట్  జ్యూస్ తో ఉత్సాహంగా ఉండవచ్చు దీంతో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు ఇబీట్ రూట్ జ్యూస్ తో గర్భిణీల కడుపులో ఉండే బిడ్డకు …

Read More »

పరిగడుపున టీ/కాపీ తాగుతున్నారా ఐతే మీకోసమే..?

పరిగడుపున కొన్ని ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటంటే. ద్రాక్ష, నిమ్మ నారింజ, బేరి వంటి పుల్లని పండ్లు తినకూడదు. వీటిలో విటమిన్-C ప్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పరిగడుపున ఇవి తింటే అనారోగ్యం. టీ, కాఫీలు తాగితే ఆసిడిటీ వస్తుంది. చిలగడదుంపలు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. అరటి, టమాటా, స్వీట్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తినకండి, సోడా తాగకండి.

Read More »

ప్రతిరోజు నాలుగు కప్పులు తాగితే

బరువు తగ్గేందుకు గ్రీన్‌ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్‌ టీ లో కంటే, గ్రీన్‌ టీలో కెఫిన్‌ తక్కువగా ఉంటుంది. గ్రీన్‌ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్‌ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్‌, ఎపికాటెచిన్‌, ఎపిగాలో కాటెచిన్‌ గాలెట్‌ అనే …

Read More »

బరువు తగ్గాలా..?ఐతే ఇది చేయండి..?

ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు …

Read More »