Home / Tag Archives: movie news (page 10)

Tag Archives: movie news

మూడు గెట‌ప్స్‌లో నితిన్

నితిన్   హీరోగా న‌టించిన చెక్ ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇక నితిన్ న‌టించిన మ‌రో చిత్రం రంగ్ దే. మార్చి 26న చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రోవైపు నితిన్ .. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్  దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. ‘అంధాదున్’ సినిమాకి  రేమ‌క్‌గా తెర‌కెక్కుతున్న …

Read More »

షూటింగ్‌పై రాళ్ళ దాడి.. త‌ప్పించుకున్న ర‌కుల్‌ ప్రీత్ సింగ్

గ్లామ‌ర్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంతో పాటు హిందీ సినిమాల‌లోను న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరో జాన్ అబ్ర‌హంతో క‌లిసి ఎటాక్ అనే మూవీ చేస్తుండ‌గా, ఈ మూవీ షూటింగ్ ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లోని ధ‌నిపూర్‌లో జ‌రుగుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు చిత్రీక‌ర‌ణ చూసేందుకు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వారిని సెక్యూరిటీ అడ్గుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. షూటింగ్ చూసేందుకు సెక్యూరిటీ అనుమ‌తి …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

నందమూరి అభిమానులకు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. యంగ్ టైగర్ ..స్టార్ హీరో  జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ అని గుసగుస.. ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇండో-అమెరికన్ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన నెక్స్ట్ సినిమాలో తారక్ ను తీసుకోనున్నాడట. మనోజ్ హాలీవుడ్ లో అన్ బ్రేకబుల్, ది సిక్స్ సెన్స్, …

Read More »

భారీ రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్న రవితేజ

కరోనా మహమ్మారి తర్వాత విడుదలైన ‘క్రాక్’తో హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ తన తదుపరి మాలకు రెమ్యూనరేషన్ పెంచేశాడని చిత్ర వర్గాల టాక్.గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాట్ బ్యూటీస్ శృతి హాసన్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత సముద్రఖని మెయిన్ విలన్ గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల …

Read More »

బాలయ్య మూవీ షూటింగ్ కి బ్రేక్

హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టార్ హీరో.. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ షూటింగ్ ఆగిపోయింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కోటాలగూడెంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.. షూటింగ్ కారణంగా తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.దీంతో షూటింగ్ నిలిచిపోయింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read More »

సుశాంత్ పేరుతో జాతీయ అవార్డు

గతేడాది ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఈ దివంగత నటుడికి తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అయితే, ఆయన పేరు మీదే ఓ ఓ జాతీయ అవార్డు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. సుశాంత్ అవార్డు త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో అవార్డుని నెలకొల్పి ఇతర నేషనల్ అవార్డ్స్ తో పాటు అందిస్తారట. అదే జరిగితే సుశాంత్ పేరు ఎప్పటికీ …

Read More »

రీల్ పాత్రలో రీయల్ లాయర్..?

తమిళ స్టార్ హీరో మోహన్ లాల్,అలనాటి అందాల భామ మీనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యం-2’ సినిమాలో రేణుక అనే లాయర్ పాత్ర పోషించారు నటి శాంతి ప్రియ. ఈమె మూవీలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ అడ్వకేట్ కావడం విశేషం. కేరళలోని ఎర్నాకులంలోనే లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన శాంతి.. గతంలో సుప్రీంకోర్టులోని శబరిమల కేసు విచారణలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. కేరళ హైకోర్టులో ఇప్పటికీ కేసులు వాదించే ఈమె.. …

Read More »

కృతిశెట్టికి ‘ఉప్పెన’లో ఎలా అవకాశం వచ్చిందో తెలుసా..?

‘ఉప్పెన’లో బేబమ్మగా కృతిశెట్టి కుర్రకారు హృదయాలను దోచేసింది. అయితే ఈ సినిమాలో తొలుత మనీషా అనే అమ్మాయిని యూనిట్ ఓకే చేయగా, సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బుచ్చిబాబు అదే సమయంలో కృతిశెట్టి ఫొటోలను చూశాడు. దీంతో సందిగ్ధంలో పడిన అతడు.. గురువు సుకుమార్‌కు చెప్పాడు. ‘నీ కన్నా సినిమా గొప్పది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. నీకు ఎవరు నచ్చితే వాళ్లనే తీసుకో’ అనడంతో కృతికి ‘ఉప్పెన ఛాన్స్ వచ్చింది.

Read More »

అనసూయ సంచలన నిర్ణయం

ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.

Read More »