సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్ …
Read More »పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ యూసూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ ఈవెంట్ ను యూనిట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులను నిర్వాకులు అనుమతి కోరారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ-రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం
Read More »పుచ్చకాయ తింటే..?
పుచ్చకాయ చాలా హెల్తీ ఫుడ్. అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా మనం తినొచ్చు. అవును చాలా హెల్తీ ఆ విత్తనాల తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి పుచ్చకాయ విత్తనాలను తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ గింజలు తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలు తినాలట. వీటిలో కంటి చూపు మెరుగుపరిచే ఔషధ …
Read More »సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్‌లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది
Read More »వేదం మూవీ నటుడు నాగయ్య మృతి.
వేదం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య శనివారం కన్నుమూశారు. 30కి పైగా సినిమాలలో నటించిన నాగయ్య అందరి దృష్టిని ఆకర్షించారు. గుంటూరు జిల్లా, నర్సరావు పేట సమీపంలోని దేసవరం పేట గ్రామానికి చెందిన నాగయ్యకు ఊర్లో రెండెకరాల భూమి ఉండేది. అక్కడ పని లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇచ్చిన డైలాగ్‌ని కంఠస్తం పట్టి గడగడ చెప్పడంతో అతని ప్రతిభని గుర్తించి వేదం …
Read More »పరేశ్ రావల్ కు కరోనా
ప్రముఖ సీనియర్ సినీ నటుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 65 ఏళ్ల పరేశ్ మార్చి 9న కరోనా టీకా తొలి డోస్ తీసుకున్నారు. కాగా ఈ వారంలో పలువురు ప్రముఖులకు కరోనా వచ్చింది. అమీర్ ఖాన్ మాధవన్, కార్తీక్ ఆర్యన్లు వైరస్ బారిన …
Read More »రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?
తమిళ హీరో పవర్ స్టార్ విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.. ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే …
Read More »మగాళ్లందరికి నటి దియా మీర్జా సంచలన వార్నింగ్
వాతావరణ మార్పుల గురించి మాట్లాడే నటి దియా మీర్జా.. తాజాగా ఓ ఆసక్తికర అంశంపై ట్వీట్ చేసింది. కాలుష్యం వల్ల పురుషుల అంగ పరిమాణం తగ్గిపోతోందంటూ రాసిన ఓ న్యూస్ ఆర్టికలను షేర్ చేసింది ఆమె.. ఈ సందర్భంగా దియా మిర్జా అందరికీ కీలక సూచన చేసింది. ‘వాతావరణ సంక్షోభం, గాలి కాలుష్యాన్ని ప్రపంచం ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటుందని భావిస్తున్నా’ అని పేర్కొంది. ఈ హైదరాబాదీ అమ్మడు నాగ్ …
Read More »అవికా గోర్ కి పెళ్ళయిందా..?
ప్రముఖ నటి అవికా గోర్, హిందీ నటుడు ఆదిల్ ఖాన్ కు పెళ్లయిందని ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకొని చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు విషెస్ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా ఓ సాంగ్ చిత్రీకరణలో భాగమని తెలిసింది. ‘కాదిల్’ అనే పాట షూటింగ్ లో వీరిద్దరూ ఇలా స్టిల్స్ ఇచ్చారట. కాగా నటి అవికా గోర్.. …
Read More »యాక్షన్ స్టార్ గా సారా అలీఖాన్
ఉరి డైరెక్టర్ ఆదిత్య ధర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కాంబోలో ఓ చిత్రం వస్తోంది. దీనికి ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ అనే పేరు అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా సారా అలీఖాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రేమ కథలు, సరదా పాత్రల్లో నటించిన ఆమె ఇందులో భారీ యాక్షన్ సీన్స్ చేయనుందట. 2021 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం …
Read More »