Breaking News
Home / Tag Archives: nara chandhrababu naidu

Tag Archives: nara chandhrababu naidu

బీజేపీ జనసేన పొత్తుపై క్లారిటీ

ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు. టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం …

Read More »

జగన్ మహాకంత్రి -టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …

Read More »

నేనోస్తున్నా.. మీకు అండగా నేనుంటా- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను …

Read More »

న్యాయవాది సిద్ధార్థ లూద్రా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …

Read More »

పోలీస్ లాఠీతో గుంటూరు మేయర్ హల్‌చల్

ఏపీలో గుంటూరు నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్‌చల్ చేసిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే మద్దాలి  నగరంలోని అరండల్ పేటలో గిరి మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా  బంద్ పాటిస్తున్న షాపులను ఓపెన్ చేయిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు …

Read More »

బాబు కేసు-సీఐడీ సంచలన ప్రకటన

ఏపీలో పెనుసంచలనం సృష్టించిన  స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది. ‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే. దర్యాప్తును ప్రభావితం చేయడమే. …

Read More »

అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు

ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్  స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట.  కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు. …

Read More »

టీటీడీపీ బస్సు యాత్ర

తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర శాఖ బస్సు యాత్రకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. మాజీ సీనియర్ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ.. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడో తారీఖున మొదలు కానున్నది. …

Read More »

సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …

Read More »

ఎంపీ అవినాష్ కు ముందస్తు బెయిల్

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో అధికార వైసీపీ పార్టీకి చెందిన  ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వివేకా హ‌త్య కేసులో సీబీఐ త‌న‌ను అరెస్టు చేయొద్ద‌ని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino