Home / Tag Archives: nara chandhrababu

Tag Archives: nara chandhrababu

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో తెలుసా..?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు TTDP అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. వచ్చింది.

Read More »

TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.

Read More »

నిరుద్యోగులకు అండగా నారా లోకేష్

ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఈ నెల 19న తలపెట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడంపై TDP నేత నారా లోకేశ్ స్పందించారు. నిరుద్యోగులను పోలీసులు బెదిరిస్తున్నారు.. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని హెచ్చరించడం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కొందరు పోలీసులు YCP బానిసల్లా బతుకుతున్నారని.. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే హక్కు పోలీసులకు లేదన్నారు.

Read More »

ఏపీ ప్ర‌త్యేక హోదా ద్రోహులు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక హోదా ద్రోహులు. ఆంధ్ర‌ప్రదేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబాబు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించిన విష‌యం తెలిసి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ 2014లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. అంతేకాకుండా, నాడు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా ప్ర‌త్యేక హోదా తెచ్చే బాధ్య‌త నాది అని చంద్ర‌బాబు, ప్ర‌త్యేక హోదా …

Read More »

చంద్రబాబు ఆ పని చేయడం చాలా బాధగా ఉంది..టీడీపీ ఎమ్మెల్సీ

తెలుగుదేశం పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తన జన్మదినం సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు జన్మదినం నాడు దీక్ష చేయడం బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు.కేంద్రం, మోదీపై సీఎం …

Read More »

చింతమనేనికి షాక్ ఇచ్చిన చంద్రబాబు..!!

నిత్యం ఏదోఒక ఘటనతో వివాదాల్లో ఉండే ప్రస్తుత అధికార టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మరో షాక్ తగిలింది.నిన్న నూజివీడు బస్ డిపో నుండి అర్టీసీ బస్సు హనుమాన్ జంక్షన్ మీదిగా గుడివాడకు వెళ్ళుతున్న సమయంలో ఆ బస్సు పై అతికించిన ప్రభుత్వ పోస్టర్లో సీఎం చంద్రబాబు ఫోటో కొంచెం చిరిగి ఉండటంతో ఆ బస్సును చింతమనేని ఆపి.. డ్రైవర్‌‌ను, కండక్టర్‌ను కిందికి దించి.. నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టారు …

Read More »

బాబుకు గ‌ట్టి షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్రాజెక్టుల పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డంపై మాత్ర‌మే శ్ర‌ద్ధ పెడుతూ అస‌లు విష‌యాల‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ టీం గ‌ట్టిగా ప్ర‌చారం చేసుకునే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ క‌న్నెర్ర చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. …

Read More »

చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఆ ఏడు ప్రశ్నలివే..!!

గత కొంతసేపటి క్రితం వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు వైఎస్ జగన్ సవాల్ విసురుతూ.. ఏడు సూటి ప్రశ్నలు సంధించారు . ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబు ఉందా? అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ విసిరిన ఆ ఏడు ప్రశ్నలివే.. ప్రత్యేక …

Read More »

పవన్ సినిమాలో ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ..వైఎస్ జగన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో …

Read More »

షేర్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు..ఏమనో తెలుసా…?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏమిటి అంటే..ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతుంటే నిద్రబోతున్న ఎమ్మెల్యేలు పోటో. ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీస్తున్నారని ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా, నెటిజన్లు ఎక్కడో ఒకచోట తప్పును వెతుకుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వేళ, పలువురు ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. …

Read More »