Home / Tag Archives: narender modi (page 31)

Tag Archives: narender modi

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికతోనే దేశంలో బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రోజు బుధవారం కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయ సంస్థను ఆయన సందర్శించారు. అక్కడి సదుపాయాలపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.దేశంలో తమ  ఉనికిని చాటుకోవడానికి ఇతర …

Read More »

ఆ నిర్ణయం వల్ల దాదాపు 180 కోట్లు ఆదా

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సీఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గడువును పెంచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటుందన్నారు.అందుకు నిదర్శనంగా రైతుకు అనుకూల నిర్ణయాల కోసం …

Read More »

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కోదాడ టీఆర్ఎస్ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, కైతాపురం ఎల్లగిరి, గ్రామాలలో మిత్ర పక్షాలు బలపరిచిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదాడ శాసనసభ్యులు …

Read More »

మునుగోడు ఉప ఎన్నిక రద్దుకై కోర్టు మెట్లు ఎక్కిన కోదండరామ్

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది.ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలంగాణ జన సమితి  అధినేత, ప్రొఫెసర్‌ కోదండరామ్ అన్నారు. ఈరోజు మంగళవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నికల నియమావళి అమలు కావటం లేదని ఆయన ఆరోపించారు. మంత్రులు అధికార హోదాను …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ కండువా కప్పుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న పాల్వాయి స్రవంతి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ప్రస్తుత  భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడైన బీజేపీ …

Read More »

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని   ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి తలసాని మునుగోడు ప్రజలకు …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కేటీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకొంటున్న ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.‘దీపావళి పండుగ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ.. మనందరి జీవితాలలో …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. అందరికి అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన ట్వీట్‌ చేశారు. ‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని …

Read More »

చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్

మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30-40 ఏండ్ల వయస్సు వారిలోనూ కనిపిస్తున్నది ఆందోళన వ్యక్తంచేశారు. వరల్డ్‌ బ్రెస్ట్ర్‌ క్యాన్సర్‌ నెల సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడన, మారథాన్ మంత్రి …

Read More »

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి.. అధికార టీఆర్ఎస్ తరపున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat