Home / Tag Archives: national news (page 10)

Tag Archives: national news

రాహుల్‌ గాంధీపై కేసు నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, …

Read More »

బీజేపీ నెక్స్‌ టార్గెట్‌గా జార్ఖండ్‌

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్‌’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్‌ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) …

Read More »

ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ ను ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్  తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం  44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను ఆయన దక్కించుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమమైన  ట్విట్టర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు …

Read More »

గుజరాత్ రాష్ట్రానికి అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదా..?

హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంతో  పాటుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా నిన్న శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అయితే సీఈసీ మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ప్రకటించి గుజరాత్ కు మాత్రం ప్రకటించలేదు. అయితే  గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తే ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్‌కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు …

Read More »

కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్‌   అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్స్‌/యూటీస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో పాల్గొన్న …

Read More »

గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన  మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు.  దీనికి సంబంధించిన  పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్‌ ఈ రోజు సోమవారం  ప్రకటించే అవకాశం ఉన్నది.  అందులో భాగంగా ఈ రోజు  మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో  కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం  కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 …

Read More »

రేపు ప్రధాని పుట్టిన రోజు-బీజేపీ వినూత్న నిర్ణయం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖున  పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర  బీజేపీ శాఖ నేతృత్వంలో  రేపు గోల్డ్ రింగులు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని  RSRM హాస్పిటల్లో రేపు జన్మించే శిశువులకు 2 గ్రాముల చొప్పున రింగులు అందజేయనుంది. సుమారు 10-15 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మోదీ 72వ వడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం …

Read More »

గోవా కాంగ్రెస్ కు బిగ్ షాక్

గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన  కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్‌, విప‌క్ష నేత మైఖేల్ లోబో స‌హా 8 మంది కాంగ్రెస్ కి చెందిన  ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు బీజేపీలో …

Read More »

మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

తాము అనుకున్న  లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat