దేశంలో గత రోజులుగా కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న మంగళవారం ఒక్కరోజే 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి విధితమే. తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మరో 5,24,157 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్
సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. 14కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలో సిలిండర్ రూ.1002కు చేరింది. ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు పెరిగింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై.. ఈ ధరల పెంపుతో పెనుభారం పడింది.
Read More »భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు
అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్‌పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.
Read More »రాజ్యసభకు భజ్జీ..?
ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …
Read More »ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?
సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్ఆద్మీ పార్టీ …
Read More »ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు చేసిన వ్యాఖ్యలను ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త,ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవేనన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందని, …
Read More »యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ పార్టీ రికార్డు
దేశమంతటా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో యూపీలో ఉన్న మొత్తం 403అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 273సీట్లు.. సమాజ్ వాదీ కూటమి 125సీట్లు.. ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్నిదక్కించుకోకపోయిన.. ఎక్కువ స్థానాలను గెలవకపోయిన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని రాంపుర్ ఖాస్ నియోజకవర్గం నుండి ఒకే కుటుంబానికి …
Read More »యోగి సీఎం పదవి మళ్లీ చేపడితే 7రికార్డులు
గురువారం వెలువడుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయం సాధించారు. 1.02 లక్షల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్న యోగి.. భారీ మెజార్టీతో గెలిచినట్లు తెలియడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే నమోదయ్యే రికార్డులు: – వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలను చేపట్టిన …
Read More »జాతీయ శక్తిగా ఆప్ -ఎమ్మెల్యే రాఘవ్ చద్దా
కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేయనుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. ఇకపై ఆప్ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన ప్రాంతీయ పార్టీ కాదు. దేశంలో పెనుమార్పులను తీసుకువచ్చే జాతీయ శక్తిగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజీవాల్ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామన్నారు. ఢిల్లీలోని పాలన చూసిన ప్రజలు.. పంజాబ్ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. తమ …
Read More »యూపీలో అఖిలేష్ యాదవ్ ముందంజ ..?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ హావా నడుస్తుంది. అయితే మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు. రెండు రౌండ్లకుగాను అఖిలేష్‌కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్‌కు …
Read More »