Home / Tag Archives: onion prices

Tag Archives: onion prices

కేంద్ర మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీలు

వైసీపీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎన్‌ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్‌ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన …

Read More »

ఉల్లి ధరలపై బాబు, లోకేష్‌ల ఆందోళన..ట్వీటేసిన పవన్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు ఉల్లిపై తెగ లొల్లి చేశారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తెదేపా నేతలు అనంతరం ఉల్లిదండలతో, ప్లకార్డులతో కాలినడకన అసెంబ్లీకి వెళ్ళారు. కిలో ఉల్లి రూ.200 సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. లోకేష్ బాబు ఉల్లిదండను మెడలో వేసుకుని ఫోటోలకు ఫోటోలు ఇస్తే..బాబుగారేమో ఉల్లిదండను అలా స్టైల్‌గా చేత్తో పట్టుకుని అసెంబ్లీ వరకు నడిచారు. ఇక మరో పార్టనర్ …

Read More »

ఒక్క ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్నాం. ఇండియాలో ఎక్కడా ఇంత తక్కువ రేటు లేదన్న సీఎం జగన్

ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం వైయస్‌.జగన్‌ స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేం కార్యక్రమాలను చేస్తున్నాం. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోంది. ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మన రాష్ట్రమే అన్నారు. ప్రతి రైతు బజార్‌లోనూ కేజీ రూ.25లకే అమ్ముతున్నాం. ఇంతవరకూ 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నాం. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని …

Read More »

ఉల్లితో పాటు భారీగా పెరిగిన మునక్కాడ రేట్లు

దేశంలో పెరిగిన ఉల్లి ధరలతో ఇప్పటికే సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటి దాకా కురిసిన వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయ్యింది.మరోపక్క చెన్నైలో ఉల్లి తో పాటు కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యు్న్ని మరింత కష్టపెడుతున్నాయి. కోయంబత్తూరు మార్కెట్ లో ఆదివారం ఉల్లి రికార్డు ధర పలికింది. హోల్ సేల్ లో కిలో రూ.140కి చేరింది. ఉల్లి రేటు రోజురోజుకు పెరగుతుండటంతో ఉల్లిని కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. రిటైల్ మార్కెట్ …

Read More »

ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు రావండం లేదు..కొనాలంటే కన్నీళ్లు వస్తున్నాయంట

అన్నివర్గాల ప్రజలు నిత్యం ఆహారంలో భాగంగా వినియోగించే ఉల్లి ధర భారీగా పెరిగింది. ఉల్లి కొస్తుంటే కన్నీళ్లు వస్తాయి..కానీ ఇప్పుడు కొనాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. పది ఇరవై కాదు ఏకంగా వందకు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కానీ ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదంటున్నారు. క్వింటాలు ఉల్లిపాయలు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు పలుకుతున్నాయని …

Read More »

ఉల్లి కోయకుండానే ఢిల్లీ ప్రజల కళ్లలో నీళ్లు

దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామన్య ప్రజలకు చుక్కలు చూస్తిస్తున్నాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ ప్రజలకు కళ్ల వెంట నీళ్లోస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat