Home / Tag Archives: palvayi sravanthi reddy (page 2)

Tag Archives: palvayi sravanthi reddy

బీఆర్‌ఎస్ గా అవతరించడం  ఒక చారిత్రాత్మక అవసరం

  తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్  బీఆర్‌ఎస్ గా అవతరించడం  ఒక చారిత్రాత్మక అవసరం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  అన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ… మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే …

Read More »

టీఆర్ఎస్ 2 బీఆర్ఎస్ -21ప్రస్థానం

  తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి గత దసరా నాడు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ రోజు నుండి కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పై అభ్యంతరాల స్వీకరణకు సీఈసీ గడవు విధించిన సంగతి తెల్సిందే. అభ్యంతరాల గడవు ముగియడంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆమోదిస్తూ …

Read More »

తెలంగాణలో మరో 1,492 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్‌ …

Read More »

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు

దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా వారు ఆర్థికంగా బలపడాలన్న సదుద్దేశ్యంతో వారి ఆత్మగౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టారని ములుగు జడ్పీ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు , ములుగు నియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ఈ మేరకు ఆయన దళిత బందు విషయంలో జరుగుతున్న అవకతవకల గురించి మీడియాతో ఫోన్ లో మాట్లాడారు. దళిత బందు పార్టీలకు అతీతంగా ప్రవేశపెట్టబడిందని …

Read More »

జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్‌ జీ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం …

Read More »

గురుకుల విద్యలో మనకు మనమే సాటి : సీఎం కేసీఆర్‌

గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను అన్నివర్గాలకు స్థాపించుకున్నాం. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించనటువంటి రీతిలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కేంద్రం సహకరించకపోయినా నిర్మించుకుంటున్నాం. జగిత్యాలలో కాలేజీని రూ.108 కోట్లతో కళాశాల, వైద్యశాఖలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ …

Read More »

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. …

Read More »

బీజేపీ పతనానికి నాంది ఢిల్లీ ఫలితాలు : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ పతనానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాంది పలికాయన్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో దేశం మూడ్ ను ప్రతిబింభించాయన్నారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లోనే ఉందని.. ఈ సారి కూడా గెలవాలని బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. …

Read More »

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాదయాత్ర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ మరియు గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ-బి, ఇంద్రనగర్ లలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా రూ.10.05 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంద్రా నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. అనంతరం స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసి …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాధమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దన్‌ క్యూర్‌ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat