Home / Tag Archives: PENSIONS

Tag Archives: PENSIONS

కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వత్రోత్సవాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు స్వయంగా అర్హులకు అందజేస్తారు. దివ్యాంగులకు రూ. 3,016, ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నారు. పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుంది. పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ CM KCR నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా 9,46,117 మందికి పింఛన్ అందనుంది.

Read More »

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర  వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …

Read More »

కొత్త పెన్షన్లు మంజూరుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. నిన్న గురువారం సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హారీష్ రావు పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లాలో  లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు  పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ వచ్చేనెలలో అభయహస్తం లబ్ధిదారులు డబ్బులను …

Read More »

కొత్త రేషన్ కార్డులు,పించన్లపై సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు,పించన్లపై శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్‌ లో ఉన్నాయి. నల్గొం డ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రజానీకానికి, నిరుపేదలకు నేను శుభవార్త చెబుతున్నాను. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతాం. అట్లాగే కొంత …

Read More »

త్వ‌ర‌లోనే 57 ఏళ్ళ వ‌య‌సు నుంచి అస‌రా పెన్ష‌న్లు

వ‌యో వృద్ధులు, విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు త‌దిత‌రుల ఆత్మగౌర‌వాన్ని పెంచే విధంగా ఆస‌రా పెన్ష‌న్లను ప్ర‌భుత్వం ఇస్తున్న‌ద‌ని, త్వ‌రలోనే 57 ఏళ్ళు నిండి ఆ ఆపై వ‌య‌సున్న‌వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు అంద‌చేస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. 57 ఏళ్ళు ఆ పై వ‌య‌సు నిర్ధార‌ణ కోసం ప‌రీక్ష‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లోనే జ‌రిగే విధంగా, స్క్రీనింగ్ సెంట‌ర్లు పెడ‌తామ‌న్నారు. అసెంబ్లీలో శ‌నివారం …

Read More »

లోకేష్ సిగ్గుమాలిన ట్వీట్‌… మళ్లీ అడ్డంగా దొరికిపోయాడుగా…!

నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్‌ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన …

Read More »

ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!

ఏపీలో జగన్ సర్కార్ ఫిబ్రవరి నుంచి సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల కూడా పింఛన్లను లబ్దిదారులకు వారి ఇంటి దగ్గరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్‌ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు …

Read More »

పిం‍ఛన్లపై టీడీపీ రాజకీయం…దేవినేని అవినాష్ ఫైర్..!

అమరావతి ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పింఛన్ల పేరుతో మరో రాజకీయ పోరాటం మొదలెట్టారు. ఏపీలో నిబంధనల పేరుతో జగన్ సర్కార్ దాదాపు 7 లక్షల పింఛన్ల తొలగించిందంటూ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పింఛన్లపై టీడీపీ చేస్తున్న రాజకీయంపై వైసీపీ యువనేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ మండిపడ్డారు. పింఛన్లపై టీడీపీ చేసే అసత్య ప్రచారాలను ఖండిస్తూ దేవినేని అవినాష్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat