Home / Tag Archives: politics (page 40)

Tag Archives: politics

చంద్రబాబు నీ అవినీతి గుట్టు విప్పమంటావా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్…!

టీడీపీలో ఆయనో సీనియర్ నేత, పాతికేళ్లకు పైగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబుతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అంతే కాదు చంద్రబాబు రహస్యాలన్నీ, అవినీతి బాగోతాల గుట్టు అంతా ఆయనకు తెలుసు. అయితే రాజధాని గ్రామాలతో రైతులతో అమరావతి ఆందోళలనలను నడిపిస్తూ…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తుండడంతో పాతికేళ్లుగా చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. …

Read More »

పేదలకు సర్వ హంగులతో ఇళ్లు కట్టించనున్న ఏపీ సర్కార్

పేదలకు వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 30 లక్షల ఇళ్ల డిజైన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. బెడ్‌రూం, కిచెన్,పెద్ద హాలు, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ఇళ్లను నిర్మించడానికి సమాయత్తం అమవుతోంది. గృహనిర్మాణంపై సమీక్ష సందర్భంగా పేదలకు కట్టించనున్న ఇంటి డిజైన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. తాము రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్లునాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంటి డిజైన్‌లో …

Read More »

అలా జగన్ సర్కార్‌ దెబ్బ… అల్లాడిపోతున్న గల్లా…!

టీడీపీ ఎంపీ గల్లాజయ్‌దేవ్‌కు అతి పెద్ద జలక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో వైయస్ హయాంలోనే చిత్తూరు జిల్లాలో గల్లా జయ్‌దేవ్‌కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ విస్తరణకు గాను 488 ఎకరాలను కేటాయించింది. అప్పట్లో వైస్ కేబినెట్‌లో గల్లా అరుణకుమారి మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను గుర్తించి మధ్యవర్తిత్వంతో ఆ భూమిని అమరరాజా సంస్థ …

Read More »

సకాలంలో స్పందించిన సుబ్బారెడ్డి..లేదంటే మొత్తం లూటీనే !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు వైయిఎస్(YES) బ్యాంకును అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది ఆయన అన్నారు. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని …

Read More »

సంచలనం…రూ. 2 వేల కోట్ల స్కామ్‌లో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..!

ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …

Read More »

స్థానిక ఎన్నికల విషయంలో సిగ్గు, శరం వదిలేసిన చంద్రబాబు !

ఏపీలో  స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు  59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు..ఉద్విగ్న వాతావరణం..!

అనంతపురం జిల్లాలో ప్రజాదరణ పొందిన నేతల్లో ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముందు వరుసలో ఉంటారు. అంతులేని ప్రజాభిమానం ఆయన సొంతం. వైయస్ కుటుంబానికి విశ్వేశ్వరరెడ్డి అత్యంత ఆత్మీయుడు. . 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎంతగా ప్రలోభాలకు గురి చేసినా…విశ్వేశ్వరరెడ్డి లొంగలేదు. వైసీపీలోనే ఉండిపోయారు. అందుకే సీఎం జగన్‌తో పాటు విజయమ్మ కూడా నమ్మినబంటు అయిన విశ్వేశ్వరరెడ్డిని ఎంతో అభిమానిస్తారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …

Read More »

ప్రజా చైతన్యయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు జేజేలు పలికిన టీడీపీ కార్యకర్తలు..!

ఏపీలో అధికార వైసీపీ. ప్రతిపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండున్నర నెలలుగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రీసెంట్‌గా ప్రజా …

Read More »

చంద్రబాబు అను”కుల”మీడియా ఛానల్‌కు బీజేపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన అనుకుల మీడియా ఛానళ్లు జర్నలిజం విలువలను తొంగలొ తొక్కేస్తూ… నిస్సిగ్గుగా బరితెగిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అనుకుల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పదే పదే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఎల్లోమీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల …

Read More »

పొత్తులు లేకుండా ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదా..?

యూటర్న్‌ల చంద్రబాబు మరో బిగ్ యూటర్న్‌కు సిద్ధమవుతున్నాడు..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మళ్లీ పదేళ్ల తర్వాత పాత మిత్రులతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఏపీలో పూర్తిగా ఉనికి కోల్పోయిన ఎర్ర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నాడు. అసలు చంద్రబాబు ఏ ఎన్నికలైనా సరే పొత్తులు లేకుండా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయడు..గతంలో 1999లో, 2004లో, 2009లో, 2014లో చంద్రబాబు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాడు. 1999లో ఎన్డీయేతో పొత్తు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat