Home / Tag Archives: pressmeet

Tag Archives: pressmeet

కరోనాపై వింత ప్రవర్తనతో ప్రజల్ని టార్చర్ పెడుతున్న చంద్రబాబు

మాజీ సీఎం చంద్రబాబు కరోనాకు సంబంధించి తన ప్రవర్తనతో రాష్ట్ర ప్రజలను  టార్చర్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడే 10,15 టీవీలను ముందేసుకుని అన్నీ తానే కంటోల్ చేస్తున్నట్టు, అందరికీ తానే ఆదేశాలిస్తున్నట్టుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. అలాగే తానే సీఎంలా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జనానికి సుద్దులు చెప్తున్నారు. కరోనాకు మందు కనిపెడుతున్న వైద్య నిపుణుల బృందానికి లీడర్ లా ఎక్కువగా మాట్లాడుతున్నారు. …

Read More »

తూటాల్లాంటి ప్రశ్నలతో చంద్రబాబును ఇరుకునపెట్టిన మంత్రి పేర్నినాని..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై తూటాల్లాంటి ప్రశ్నలతో ఏపీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్లనో…ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తేనో అభివృద్ధి జరగదు అని చంద్రబాబు సెలవిచ్చారు. ప్రభుత్వ తీరు వల్ల సింగపూర్ కంపెనీలు వెనక్కిపోయాయని విమర్శించారు. ఎవరిచ్చారు మీకు అధికారం…అంటూ షరామామూలుగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబు విమర్శలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు …

Read More »

సమక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!

వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర …

Read More »

చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేసింది వాళ్లే..డీజీపీ సవాంగ్..!

ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది.  ఈ రోజు ఉదయం అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇద్దరు వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో చేసిన దాడిపై రాజకీయంగా పెను దుమారం చెలరేగడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సవాంగ్ …

Read More »

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ప్రెస్‌మీట్..!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హిందూ ధర్మ ప్రచారయాత్ర దిగ్విజయవంతంగా సాగుతున్న సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ విశాఖ శారద ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాత్రికేయులను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్రికా, మీడియా ప్రతినిధులతో స్వామివారు మాట్లాడారు. 2004 నుంచి శారదా పీఠం అనుబంధం వరంగల్ కి ఉందని గుర్తు చేశారు. తన హిందూ ధర్మ …

Read More »

టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని …

Read More »

డియ‌ర్ కామ్రేడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుద‌ల‌ …

Read More »

నడి రోడ్డు మీద ప్రెస్ మీట్..వర్మ @4pm

వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చనున్నడా? తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చూస్తే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ ద్వారా పైపుల రోడ్డులో ఎన్టీఅర్ సర్కిల్ దగ్గర ఈ ఆదివారం సాయంత్రం 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను.మీడియా మిత్రులకి, ఎన్టీఅర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ …

Read More »

చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన దగ్గుబాటి..బాబుకి ముచ్చెమటలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బాబుపై సోషల్‌ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే…జాలేస్తోందని…సీఎం కుర్చీలో తాను ఉంటే కనుక ఒక్క గంట కూడా కూర్చోలేనని ఆయన అన్నారు.నా తోడల్లుడుపై అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట…నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం …

Read More »