Home / Tag Archives: rahul gandhi (page 50)

Tag Archives: rahul gandhi

త్వరలో గర్భిణులకు కేసీఆర్‌ పోషకాహార కిట్లు : మంత్రి హరీష్‌రావు

 తెలంగాణలోని   గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని  ప్రభుత్వం త్వరలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. గర్భిణిలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చునన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానను …

Read More »

మరోసారి వార్తల్లోకి మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.  వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి.. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇరవై నాలుగంటల కరెంటు లేదు.. రైతు బంధు లేదు.. …

Read More »

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు మండిప‌డుతున్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియ‌ర్లు ఎత్తుకున్నారు. పార్టీని నాశ‌నం చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు. అస‌లు కాంగ్రెస్ తామేన‌ని సీనియ‌ర్లు ప్ర‌క‌టించుకున్నారు. పీసీసీ క‌మిటీల తీరుపై భ‌ట్టి విక్ర‌మార్క ఇంట్లో మ‌ధుయాష్కీ, జ‌గ్గారెడ్డి, మ‌హేశ్వ‌ర్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశం …

Read More »

చిన్నారి కేసు: బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి భరోసా

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణసాయంగా లక్షా 10వేల రూపాయలను అందజేశారు. మిగితా ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలలో సీటు ఇప్పిస్తామని హమీ ఇచ్చారు. పాఠశాలలో సీసీటీవి కెమెరాలు ఏర్పాటుచేస్తామన్నారు. అదేవిధంగా సీపీతో మాట్లాడి గంజాయి సమస్య లేకుండా చూస్తామన్నారు.చెడు వ్యసనాలకు …

Read More »

డ్రగ్స్ కేసుతో తనకు సంబంధంపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్లారిటీ

 ఇటీవల సంచలనం సృష్టించిన  డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చార్మినార్ భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్కు 24 గంటల టైమ్ ఇస్తున్నాను.. తాను డ్రగ్స్ కేసులో ఉంటే నిరూపించాలని ఆయన బండి సంజయ్ కు సవాల్ విసిరారు. …

Read More »

తెలంగాణకు బీజేపీ నేత బీఎల్ సంతోష్

  తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పాత్ర ఉందని ఆరోపణలున్న కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ అత్యంత కీలక  నేత బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ శిక్షణ …

Read More »

మంత్రి కొప్పుల ని కలిసిన తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్

తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సందర్భంగా ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సర్ధార్ రవీందర్ సింగ్ గారు. ఈ సందర్భంగా మంత్రి గారు రవీందర్ సింగ్ గారిని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, ఓరుగంటి రమణారావు, వాల్మీకి శేఖర్ …

Read More »

బండి సంజయ్ కు పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజ‌య్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు శనివారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కు నిజంగా  ద‌మ్ముంటే రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని ఆయన స‌వాల్ విసిరారు. భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి సాక్షిగా …

Read More »

కేరళకు ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి  ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.

Read More »

Politics : చైనా యుద్దానికి కాలు దువ్వుతుంటే మన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ..

Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. రాహుల్ గాంధీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat