Home / Tag Archives: ration card

Tag Archives: ration card

రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ వరకు ఉచితరేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఉచితంగా బియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నారు. మనిషికి ఐదు కిలోల వరకు అందజేయనున్నారు. దీంతో 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్రం ఈ ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది .ఇటీవల ఏడాది డిసెంబర్ వరకు పొడిగించగా, తాజాగా …

Read More »

రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

 ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్‌రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీలో …

Read More »

సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం .రేషన్ కార్డు లేకున్నా సరే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్‌ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్‌కార్డు లేకున్నా ఇవ్వాలని  నిర్ణయించారు. టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్‌షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్‌ సిబ్బందికి రేషన్‌కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్‌కార్డు/ ఆహార భద్రతా కార్డు …

Read More »

రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.

Read More »

కొత్త దరఖాస్తుదారులకూ రేషన్‌

ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇప్పటివరకు రైస్‌కార్డు లేకుండా కొత్తగా కార్డుకోసం దరఖాస్తు చేసుకొన్నారో వారిలో అర్హులకు సరుకులు పంపిణీ చేయాల్సిందిగా జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆరు అంచెల మూల్యాంకనం చేయాలన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెనాలి సబ్‌ కలెక్టర్‌, నాలుగు డివిజన్ల ఆర్డీవోలు, తమసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్‌లు, సీఎస్‌డీటీలను జేసీ ఆదేశించారు.

Read More »

మీకు రేషన్ కార్డు ఉందా..?

మీకు రేషన్ కార్డు ఉందా..?. అయితే ఇది నిజంగా శుభవార్తనే. ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరునెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందికరంగా మారింది. పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం,గోధుమలు,పంచదార,నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు. …

Read More »

పాపం చిన్నారి రోజూ పస్తులే…ఈ పాపం ఎవరిదీ.. కధ వింటే కనీళ్ళు తప్పవు !

ప్రస్తుతం భారతదేశంలో ప్రతీదానికీ ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి కాదని  సుప్రీమ్ కోర్ట్ స్వయంగా తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఆధార్ లింక్ లేనిచో కొన్ని పనులు ఆగిపోతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల రేషన్ షాప్ లలో బియ్యం కూడా ఇవ్వడంలేదు. ముఖ్యంగా రేషన్ కి ఆధార్ లేని కారణంగా చాలా పథకాలు ఆగిపోతున్నాయి. దీనికి ఒక చిన్నారి బలయ్యింది. ఒడిస్సాకు చెందిన సీమా ముండా అనే చిన్నారి ఆధార్ లింక్ …

Read More »

రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవద్దు..

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) పై చెలరేగుతున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి దీనిపై సస్పెన్స్ కు తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ-కేవైసీ నమోదు చేయించుకోవడానికి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat