Breaking News
Home / Tag Archives: real estate

Tag Archives: real estate

మరో 600 ఎకరాలను కొనుగోలు చేసిన మార్క్ జుకర్ బర్గ్

ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.

Read More »

లాభాలతో సెన్సెక్స్

బుధవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండియా బుల్స్ ,శోభా,ప్రెస్టిజ్ ఎస్టేట్ ప్రాజెక్టుల షేర్లు ఐదు శాతం వరకు లాభపడ్డాయి. సెన్సెక్స్ 256 పాయింట్లు లాభపడి …

Read More »

చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. పేట్రేగిపోతున్న కేటుగాళ్లు

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ అగ్రస్థానంలో నిలిచింది.. ఆస్తుల విలువలు పెరగడంతో అడ్డదారుల తొక్కుతున్నారు. ఈ మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.. దీనిపై త్వరలో ఉత్తర్వులు చేయనున్నారు. మోసపూరిత డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇటీవల మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ లోనే 84 ఉన్నాయి. రాష్ట్రం మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలుండగా ఆరింటిలో ఎటువంటి ఫిర్యాదులు …

Read More »

బయటకొస్తున్న బాబుగారి బామ్మర్ది దౌర్జన్యాలు..ఇక నో ఛాన్స్ ?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఆయన ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజలుకు ఏది చెయ్యకపోయినా తన సొంత ప్రయోజనాలకు ప్రజల సొమ్ము మొత్తం వాడుకున్నారు. ప్రత్యేకంగా తన కుటుంబ బాగుకోసమే ఆలోచించాడు తప్ప ప్రజల కోసం …

Read More »

హత్యల వెనుక బలమైన కుట్ర

ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్‌ ట్యాంకుల ఓనర్‌ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ …

Read More »