Home / Tag Archives: review

Tag Archives: review

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష  నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ సర్వం సిద్ధం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటివరకూ 1131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అధికారులు వివరించారు.

Read More »

మూసీ వరద.. మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్‌ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …

Read More »

OTT లోకి నేరుగా కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ…. విషయాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్‌ నటించిన కొత్త సినిమా ‘తేజస్‌’. ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ పాత్రలో కనిపించనుందీ తార. రోనీస్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్‌ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ‘ధాకద్‌’ బాక్సాఫీస్‌ వద్ద అతి పెద్ద …

Read More »

సర్కారు వారి పాట హిట్టా–?. ఫట్టా..?-రివ్యూ

టైటిల్‌ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌, సముద్రఖని,వెన్నెల కిశోర్‌ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్‌ సినిమాటోగ్ర‌ఫి: ఆర్ మది  ఎడిటర్‌: మార్తాండ్ కె వెంకటేష్  విడుదల తేది: మే 12, 2022 భరత్ …

Read More »

ఆ ఆరోపణలు నిజం కావు.. వాటిని నమ్మొద్దు: గంగుల కమలాకర్‌

ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు నిజం కావని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ప్రస్తుతం 8.85 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా.. వాటిలో ఇప్పటివరకు కేవలం 2.5కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే వాడామని చెప్పారు. మిగిలిన 6.35కోట్ల బ్యాగులతో 25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. అసని …

Read More »

గృహ వినియోగదారులకు పవర్‌ కట్‌ ఇబ్బందులొద్దు: సీఎం జగన్‌

రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో అదనంగా కెపాసిటీని జోడించాలని.. తద్వారా విద్యుత్‌ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని …

Read More »

టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాల్లో రికమండేషన్లు వద్దు: జగన్‌

యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ టీలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని జగన్‌ అభిప్రాయపడ్డారు. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాల్లో రికమండేషన్లకు అవకాశం లేదని.. సమర్థులు, టాలెంట్‌ ఉన్నవారినే తీసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించిన టీచింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. యూనివర్సిటీల్లో …

Read More »

నల్గొండలో అభివృద్ధి పనుల జాప్యంపై కేసీఆర్‌ అసంతృప్తి

నల్గొండ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం చేయడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై నార్కట్‌పల్లిలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదలు పెట్టిన పనుల పురోగతిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. చిరుమర్తి లింగయ్య కుటుంబానికి పరామర్శ అంతకుముందు సీఎం …

Read More »

 ‘లవ్‌స్టోరి’ హిట్టా ..?. ఫట్టా..?-రివ్యూ

చిత్రం: ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీ: 24, సెప్టెంబర్ 2021 నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు, ఉత్తేజ్, గంగవ్వ తదితరులు కెమెరా: విజయ్ సి. కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ సంగీతం: పవన్ సి.హెచ్ నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్‌ రావు రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా దేశంలోని కొన్ని చోట్ల కుల, వర్ణ వివక్షలు సాధారణంగానే నడుస్తున్నాయి. రోజూ న్యూస్ పేపర్లలో ఏదో ఒక …

Read More »

మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?

గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్‌ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్‌ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat