Home / Tag Archives: RISHAB PANT

Tag Archives: RISHAB PANT

రిషభ్ పంత్ కు పెను ప్రమాదం

  టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో పంత్ …

Read More »

సత్తా చాటిన రిషబ్ పంత్

T20 ఫార్మాట్ లో  ఫామ్‌ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో  మాత్రం ధనాధన్‌ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్‌ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్‌ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్‌) …

Read More »

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ఇండియాలో సౌతాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఢిల్లీలో రేపు తొలి మ్యాచ్‌ జరగనుండగా.. 12న కటక్‌, 14న వైజాగ్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో మిగతా మ్యాచ్‌లు జరగనున్నాయి. రిషబ్‌ పంత్ సారథ్యంలోని జట్టులో హార్దిక్‌ పాండ్య, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేష్‌ …

Read More »

మరోసారి సెంచరీ చేజార్చుకున్నరిషబ్ పంత్-ట్వీట్ వైరల్

శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా  డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘పిల్లలు పరీక్షల్లో 90కి పైగా మార్కులు సాధిస్తే తల్లిదండ్రులు గర్వపడతారు. లెజెండ్స్ 90+ స్కోర్ చేస్తే దేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. సెంచరీ చేజారిందని …

Read More »

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. తక్కువ టెస్టు మ్యాచ్లో 100 మందిని ఔట్ చేసిన భారత కీపర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పంత్.. ధోని, సాహా రికార్డులను బ్రేక్ చేశాడు. ధోనీ, సాహా 36 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా పంత్ కేవలం 26 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేశాడు. ఇక కేవలం 21 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేసిన  …

Read More »

ఒకే వ‌న్డేలో ఐదుగురు అరంగేట్రం

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఒకే వ‌న్డేలో తొలిసారి అవ‌కాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆరు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన ధావ‌న్ సేన‌.. అందులో ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ను తీసుకుంది. సంజు శాంస‌న్‌తోపాటు నితీష్ రాణా, కే గౌత‌మ్‌, చేత‌న్ స‌కారియా, రాహుల్ చ‌హ‌ర్‌లు త‌మ తొలి వ‌న్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయ‌ర్స్ ఇండియా త‌ర‌ఫున అరంగేట్రం …

Read More »

పంత్ కల నెరవేరిన వేళ

ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్ర‌క విజ‌యంలో టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ రిషబ్‌ పంత్‌ పాత్ర మరువలేనిది. శుబ్‌మన్‌ గిల్‌ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్‌ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్‌ ఆడిన …

Read More »

ఒక్క తప్పు..తన కెరీర్ నే మర్చేసిందా?

త్వరలో స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వ‌న్డేల‌కు,రెండు టీ20లకు బీసీసీఐ శుక్ర‌వారం నాడు జట్లను ప్రకటించింది.రానున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొని జ‌ట్టును ప్ర‌క‌టించారని తెలుస్తుంది.విరాట్‌, బూమ్రా తిరిగి జ‌ట్టులోకి వచ్చేసారు.ఈసారి ప్రత్యేకంగా తొలి రెండు వన్డేలకు,మిగిలిన మూడు వన్డేలకు మరియు టీ20లకు జట్లను ప్రకటించారు.అయితే సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్‌ను మ‌నేజ్ మెంట్ పక్కన పెట్టి రిషబ్ పంత్‌కు అవకాసం ఇచ్చారు.కేవలం టీ20లకు మాత్రమే అవకశం కల్పించారు. దీంతో …

Read More »

ధోనీ వచ్చేసాడు…

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుభవానికే పెద్దపీట వేసింది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు పోకుండా జట్లను ఎంపిక చేసింది. సోమవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌కు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. ఇటీవలి ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ధోనీని తప్పించిన సెలెక్షన్ కమిటీ తిరిగి జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat