Home / Tag Archives: RRR Movie

Tag Archives: RRR Movie

Minister Ktr : మోడీ వల్ల ఆస్కార్ వచ్చిందని చెప్తారు ఈ బీజేపీ వాళ్లు.. కేటీఆర్

Minister Ktr తాజాగా అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తమ వల్లే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఈ బిజెపి వాళ్లు అంటారేమో అంటూ తెలిపారు. దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్అర్ సినిమాలో నాటు నాటు పాట ఒరిజినల్ విభాగంలో ఆస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై …

Read More »

చెర్రీ- సుకుమార్ కాంబోలో మరో మూవీ.. ట్వీస్ట్‌ అదుర్స్!

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్. తాజాగా చెర్రీ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ తెలిసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల టైంలోనూ ఆ కొత్తసినిమా గురించి రాజమౌళి సరదాగా మాట్లాడారు కానీ మేమే అంతగా పట్టించుకోలేదని అభిమానులు ఫీలవుతున్నారు. మొత్తానికి ట్విస్ట్ అదిరిందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబినేషన్‌గా …

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎవరి పాత్ర హైలైట్‌? పరుచూరి ఏం చెప్పారంటే..

జక్కన్న ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి రికార్డులు సృష్టించిన మూవీ ‘ర్‌ఆర్‌ఆర్‌.’ ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పోటీపడి నటించారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ తమ పాత్రల్లో అదరగొట్టేశారు. అయితే ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎక్కువ.. ఎవరిది తక్కువ అనే దానిపై ఫ్యాన్స్‌ చర్చలకు తెరలేపారు. ఎవరికి అనుకూలంగా వారు తమ అభిప్రాయాలను చెప్పారు. మరోవైపు దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన …

Read More »

RRRటెక్నికల్‌ టీమ్‌కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

RRR మూవీ టీమ్‌కు నటుడు రామ్‌చరణ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సినిమాకు పనిచేసిన టెక్నికల్‌ టీమ్‌తో టిఫిన్‌ తిని కాసేపు వారితో గడిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ వారితో గెట్‌టుగెదర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 35 మంది గల టెక్నికల్‌ టీమ్‌ను టిఫిన్‌కు ఆహ్వానించి వారితో మాట్లాడారు. వీరిలో స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌, కెమెరా అసిస్టెంట్లు ఉన్నారు. టిఫిన్‌ చేసిన తర్వాత RRRలోగో ఉన్న గోల్డ్‌ …

Read More »

RRRకి సీక్వెల్‌? రాజమౌళి తండ్రి ఏం చెప్పారంటే..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన RRR మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్‌ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి సీక్వెల్‌ ఉంటుందా అనే ప్రశ్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో …

Read More »

పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్‌ వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తారక్‌!

జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.  తన …

Read More »

రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!

RRR టీమ్‌, దర్శకుడు రాజమౌళిపై నటి అలియా భట్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని.. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టులను డిలీట్‌ చేసిందని ఈ మధ్య పుకార్లు షికారు చేశాయి. అలియాకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇచ్చారని.. అందుకే ఏకంగా రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసేసిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ అలియా క్లారిటీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, రాజమౌళిపై తనకు ఎలాంటి అసంతృప్తి …

Read More »

ఆ నెంబర్లతో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్‌

RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్‌ అని ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. ఇకపై తన కెరీర్‌ ట్రిపుర్‌ ఆర్‌కి ముందు ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు. ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు తారక్‌ చెప్పారు. ఒక యాక్టర్‌గా ఇప్పటివరకు తాను చేసిన …

Read More »

RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..

థియేటర్‌లో ట్రిపుల్‌ ఆర్‌ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్‌ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు.  ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్‌ థియేటర్‌లో చోటుచేసుకుంది. సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే …

Read More »

RRR మూవీపై మహేశ్‌బాబు ప్రశంసల వర్షం

RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్‌ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎపిక్‌ అని.. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat