Home / Tag Archives: saidharam tej

Tag Archives: saidharam tej

నలిగిపోతున్న రాశీ ఖన్నా

ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …

Read More »

ఆర్ధరాత్రి నడిరోడ్డుపై రాశీఖన్నా..!

అది అర్థరాత్రి సమయం.. అందరూ మంచి నిద్రలో జారుకునే సమయం.. మందుబాబులు త్రాగడం పూర్తిచేసుకుని ఇంటికి చేరుకునే సమయం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగులు కానీ తమ డ్యూటీ పూర్తి చేసి ఇంటికి బయలుదేరుతున్న సమయం అది. అయితేనేమి ఇవేమి తనకు పట్టనట్లు టాలీవుడ్ అందాల రాక్షసి రాశీ ఖన్నా చేసిన పనికి అందరూ షాకయ్యారు.రాశీ ఖన్నా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో కల్సి నటిస్తున్న …

Read More »

డేంజ‌ర్ జోన్‌లో మెగా హీరో..!

మామ‌య్య చిరంజీవిలా మొద‌లు పెట్టింది ఒక సినిమా, విడుద‌లైంది మ‌రో సానిమా అనే సెంటిమెంట్‌తో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌. అయితే, అడుగుపెట్టిన తొలినాళ్ల‌కే సీన్ రివ‌ర్స్ అయింది. అడుగులు మాత్రం చిరంజీవిలా లేక‌పోవ‌డం సాయి ధ‌ర‌మ్ తేజ్ సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితులు క‌న‌బ‌డుతున్నాయి. క‌థ‌ల ఎంపిక‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ చేస్తున్న పొర‌పాట్లే ఇందుకు కార‌ణం. త‌న సినిమాల్లో పాత‌పాట్ల‌ను …

Read More »

నాని స్థానంలో సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తిరుమ‌ల కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో, నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రాబోతుంద‌ని, నేను.. శైల‌జ‌, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గి వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌కు వ‌రుస హిట్స్ ఇచ్చిన తిరుమ‌ల కిశోర్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డబోతుందంటూ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే, తిరుమ‌ల కిశోర్ చెప్పిన ల‌వ్ స్టోరీ బాగున్న‌ప్ప‌టికీ.. ఆ క‌థ‌లో రెండు మూడు మార్పులు చేయాల‌ని నాని కోరాడ‌ట‌. …

Read More »

రెజినా నాకు అంటూ క్లారిటీచ్చిన సాయి ధరం తేజ్ ..

టాలీవుడ్ యంగ్ హీరో,మెగా హీరో సాయిధరం తేజ్ ,హీరోయిన్ రెజినా ప్రేమలో పడ్డారు.ఇప్పటికే పలు సార్లు వాళ్ళు డేటింగ్ కు విదేశాలకు వెళ్లి వచ్చారు.రేపో మాపో వివాహం కూడా చేస్కోబోతున్నారు.ఇప్పటికే ఇరువురు కుటుంబ పెద్దలు ఒప్పేసుకున్నారు.ఇక మూడు ముళ్ళతో ఒక్కటవ్వడమే ఆలస్యం అని వార్తలు పుంఖాను పుంఖానులుగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే . ఈ వార్తలకు …

Read More »

నక్క తోక తొక్కిన రకుల్ ..మెగా హీరోతో పీకల్లోతు ప్రేమ..

ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ .ఒకవైపు ఇక్కడ వరస ఆఫర్లను సొంతం చేసుకుంటూనే మరోవైపు బాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది అమ్మడు .అయితే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న అమ్మడుపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది . అదే అమ్మడు మెగా కుటుంబానికి చెందిన యంగ్ …

Read More »

‘అంత సీను లేదు’.. నంద‌మూరి హీరోపై నిర్మాత సంచ‌ల‌న కామెంట్‌

త‌మ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత మరియు దర్శకులు. అంతేకాదు. వారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండ‌స్ర్టీలోనే ఉంది. ఆయ‌న తండ్రి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి. తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ నిర్మాత‌గా ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగా ఫ్యామిలీకి బాగా ద‌గ్గ‌రైన దర్శ‌కుల్లో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఒక‌రు. అంతేకాదు, బాలీవుడ్‌లో ముక్కుసూటి మాట్లాడే కంగ‌నా ర‌నౌత్‌లానే ఈయ‌నా టాలీవుడ్‌లో ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌ని అంటుంటారు వెండితెర‌ జ‌నాలు. అప్పుడ‌ప్పుడు సంచ‌ల‌న …

Read More »

జ‌వాన్‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్‌!

మెగా మేన‌ల్లుడు, ఇండ‌స్ర్టీలో అంద‌రివాడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా, మెహ్రీన్ కౌర్ జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రం జ‌వాన్. అయితే, సాయిధ‌ర‌మ్ తేజ్ గ‌త రెండు చిత్రాలు తిక్క‌, విన్న‌ర్‌ వంటి రెండు భారీ ప‌రాజ‌యాల త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో జ‌వాన్ చిత్రంతోనైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు సాయి ధ‌ర‌మ్‌తేజ్‌.  ఇప్ప‌టికే జ‌వాన్ చిత్ర బృందం రిలీజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ యూత్‌ను తెగ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat