Home / Tag Archives: Sarees

Tag Archives: Sarees

వ్య‌వ‌సాయాన్ని పండుగగా మార్చాం – మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల పండుగ‌ల‌ను నిర్వ‌హిస్తున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. బ‌తుక‌మ్మ‌, రంజాన్‌, క్రిస్‌మ‌స్ పండుగ‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌కు బట్ట‌లు అందించిన సంద‌ర్భాలు చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేవ‌ని చెప్పారు. జిల్లాలోని రాయ‌ప‌ర్తి మండ‌ల కేంద్రంలో మ‌హిళ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను మంత్రి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ త‌న పరిపాల‌నాద‌క్ష‌త‌తో రాష్ట్రంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేశార‌న్నారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత క‌రెంటు, సాగునీరు అందిస్తూ వ్య‌వ‌సాయాన్ని …

Read More »

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతి నగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల …

Read More »

పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

దాదాపు పద్నాలుగేళ్ళ పాటు కోట్లాడి తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి.. గత ఆరు ఏళ్ళుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,మంత్రి కేటీ రామారావుపై రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో నివాసముంటున్న నేత కార్మికులు నర్సింహాస్వామి,హరిప్రసాద్ లు తమ …

Read More »

దివాకర్‌ ట్రావెల్స్‌ లో చీరలు…ఎన్నికలు కోసమే!

ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు అందరి చూపు ప్రజలు పైనే పడింది ఎందుకంటే..ఎన్నికల్లో ఓ అభ్యర్ధి గెలవాలంటే డబ్బులు, చీరలు, మధ్యం ఇలాంటివి ఆశపెట్టి ఓట్లు రాబట్టుకుంటున్నారు. ఇందుకుగాను పోలీసులు కూడా ఎక్కడా ఏ తప్పులు జరగకుండా వాళ్ళు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన దివాకర్‌ ట్రావెల్స్ తూమకుంట చెక్‌పోస్టు వద్ద రూరల్‌ పోలీసులు ఆ బస్సు ను తనిఖీ చేసారు. …

Read More »

చీరలతో చిల్లర రాజకీయాలా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat