Home / Tag Archives: siddipet (page 2)

Tag Archives: siddipet

రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు..మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి రెడ్డిసంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన రైతుబంధు, పాస్ బుక్కుల పంపిణీ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.ఈనెల 10 నుంచి 17 వరకు రైతు బంధు పథకం అమలు జరుగనున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు పెట్టుబడి పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం …

Read More »

రేపు సిద్దిపేట స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక అండర్ -15 టీమ్..!!

క్రికెట్ మ్యాచ్ లకు సిద్ధిపేట స్టేడియం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్రామీణ స్థాయి నుండి వివిధ క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యాలను అందిపుచ్చుకున్న ప్రాంతం సిద్దిపేట.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్న.. క్రిడా అభిమానుల స్పూర్తి ,యువతలో ఉన్న క్రిడా మక్కువను గ్రహించి సిద్దిపేట మినిస్టేడియ గా ఉన్న మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ ,జాతీయ స్థాయి గుర్తింపు సాధించి పెట్టారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అస్సోసియేషన్ వారి …

Read More »

” ఏప్రిల్ పూల్ కాదు..ఏప్రిల్ కూల్ ” మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సిద్దిపేట స్టేడియాంలో రూ.1.80కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లడ్ లైట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రేపు ఏప్రిల్ ఫస్ట్ నాడు అందరూ ఏప్రిల్ పూల్ గా పరిగణించి అందరూ ఏప్రిల్ ఫుల్ అంటారు.. కానీ మంత్రి హరీష్ రావు గారు ” ఏప్రిల్ ఫుల్ కాదు.ఏప్రిల్ కూల్ ” …

Read More »

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల చేసిన జ‌పాన్ ప‌ర్య‌ట‌న అత్య‌ల్ప‌కాలంలో ఫ‌లితాలు ఇచ్చింది. జ‌పాన్‌కు చెందిన అత్యున్న‌త కంపెనీ తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది.  ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ …

Read More »

భూనిర్వాసితులకు మంత్రి హరీశ్ రావు హామీ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా గజ్వేల్ మండలం తునికి బొల్లారంలో కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితుల డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తమని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు వద్దు డబ్బులు కావాలంటే డబ్బులే ఇస్తమన్నారు. see also :ప‌క్క …

Read More »

మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!

నిజానికి ఇంతమంచి ప్రజల లీడర్ దొరకడం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి … కొద్దిసేపు క్రితందుద్దేడ దగ్గర ప్రమాదం జరిగింది.ఆ సమయంలో హైదరాబాద్ మహానగరం నుండి సిద్ధిపేటకు వెళ్ళుతున్న మంత్రి హరీష్ రావు ఆ విషయం తెలుసుకొని తన కాన్వాయ్ ను ఆపించేశాడు. తన కారులో నుండి దిగి అక్కడికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మరి తెలుసుకున్నాడు.అయితే అక్కడ …

Read More »

ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు  .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …

Read More »

సిద్దిపేట లో మంత్రి హరీష్ బిజీ ..బిజీ…

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాలు ,భవనాలు ఉన్న వాటికి ప్రహరీ గోడల నిర్మాణానికి ఎనబై లక్షల నిధులు మంజూరు అయినట్లు అన్నారు..నియోజక వర్గ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు ..సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కులాలకు భవనాలు …

Read More »

మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …

Read More »

సిద్దిపేట అభివృద్ధికి ముందుకొచ్చిన గ్లాండ్ ఫార్మ కంపెనీ…

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు గ్లాండ్ ఫార్మా కంపనీ చేయూతగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, సిద్ధిపేట పట్టణ అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంకల్పానికి గ్లాండ్ ఫార్మా కంపనీ జత కలిసింది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రత్యేక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat