Home / Tag Archives: siddipeta (page 4)

Tag Archives: siddipeta

మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు

మాసాయి పేట వద్ద జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ..బైక్ స్క్రిడ్ అయి కింద పడ్డారు.. ఈ సమయంలో దౌల్తాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు కింద పడిపోయిన ఇద్దరి యువకులను గమనించి కారులో ఆపి దిగారు… జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొని.వారికి గాయాలను గుర్తించి అక్కడ ఉన్న ఎస్ ఐ గారి కి చెప్పి ఆసుపత్రి చేపించారు.. ఇద్దరి …

Read More »

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై బీజేపీ నేతలు దాడి

మరికొన్నిగంటల్లో దుబ్బాక ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం బీజేపీ కార్యకర్తలు ఏకంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపైనే దాడికి ప్రయత్నించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఆందోళ్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి యత్నించారు. వారిని నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడినట్లు తెలుస్తోంది.

Read More »

బిజెపి నుండి టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో అల్వాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దిలీప్, నమిలే రవి, ధర్మారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ దళిత మోర్చా రాష్ట్ర కన్వీనర్ మందారం ఎల్లయ్య ఆధ్వర్యంలో సుమారుగా 150 తోపాటు కొంతమంది యువకులు భారీగా మంత్రి హరీష్ రావ్ ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ …

Read More »

తెలంగాణోచ్చాకే అభివృద్ధి

తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల గోడు అర్థ‌మ‌య్యేలా బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యేలా దుబ్బాక ప్ర‌జ‌లు తీర్పు చెప్పాల‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థికి త‌మ సంపూర్ణ …

Read More »

ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు: మంత్రి హరీశ్‌రావు

ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ బ డుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, డీఈవో రవికాంత్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొత్తం 3,100 మందితో సోమవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏ విద్యార్థి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని, ప్రతి …

Read More »

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నేడు 530 మంది లబ్ధిదారులకు రూ.6.14 కోట్లు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా …

Read More »

కాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రం మారింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్‌, జ నరేటర్‌, ఇన్వర్టర్‌ దుకాణాలు బంద్‌ అయ్యాయి. సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ్లినోళ్లు సైతం తిరిగొస్తున్నా రు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డల కేంద్రంతోపాటు జక్కాపూర్‌, గు ర్రాలగొంది, మల్యాల, గోపులాపూర్‌, మాటిండ్ల, బంజేరుపల్లి, లక్ష్మిదేవిపల్లిలో పలు …

Read More »

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్.

గుర్రాల గొంది గ్రామంలో మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు కామెంట్స్. ? ఒక్క పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు అందిస్తున్నాం ? పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలన్నదే సీఎం ఆలోచన ? అర్హులకు రెండు పడక గదుల ఇండ్లు అందించాలన్నదే ప్రభుత్వ సకల్పం ?రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తాం. ? కాళేశ్వరం ప్రాజెక్ట్ తో జిల్లాలోని ప్రతి ఏకరా సాగులోకి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే … ప్రతి ఎకరా సాగులోకి

పేద ప్రజలు ఆత్మ గౌరవం తో జీవించాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.. అర్హుల కు మాత్రమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అందాల న్నదే ప్రభుత్వ సంకల్పం.. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపడతాం. స్టీల్ బ్యాంక్ లతో ప్లాస్టిక్ కు చెక్ స్వచ్ఛ గ్రామాల అంశంలో దేశానికే తెలంగాణ ఆదర్శం చెరువులు నిండినా ఒక్కటి కూడా తెగలేదంటే అది …

Read More »

రైల్వేలైన్ పనులు వేగవంతం చేయాలి

మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ ‌రైల్వే‌‌‌ స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు‌ అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat