Home / Tag Archives: slider (page 340)

Tag Archives: slider

దేశంలో కరోనా కలవరం

గత వారంరోజులుగా దేశ వ్యాప్తంగా కొత్తగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతున్నాయి.ఈ రోజు కొత్త కరోనా కేసుల  సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

ఆర్టీసీకి ఊపిరి పోసింది సీఎం కేసీఆర్‌ -మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సమైక్య పాలనలో ఆర్టీసీ కొత్త డిపోలకు నోచుకోలేదని, తెలంగాణలో ఆర్టీసీని సీఎం కేసీఆరే బతికించారని మంత్రి అజయ్‌కుమార్‌ చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బడ్జెట్‌లో సంస్థకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. కార్గో ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. …

Read More »

సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన(ఎస్‌ఏజీవై)లో  సత్తా చాటిన తెలంగాణ పల్లెలు

తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన(ఎస్‌ఏజీవై)లో  సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్‌లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం. రాష్ర్టానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్థానికంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నది. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల …

Read More »

చదువుల తల్లికి MLA Kp చేయూత…

ఆశయం ఎంతో గొప్పది.. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. అయినా పట్టుదలగా చదివింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్‌ సీటును సంపాదించింది. అయితే.. వైద్య విద్యకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించలేనంతగా ఉండడంతో.. తన చదువు ఆగిపోతుందనుకుంది. కానీ.. చదువు విలువ తెలిసిన విద్యావంతుడిగా.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా.. నిత్యం జనంలో ఉండే ప్రజా ప్రతినిధిగా పేరున్న కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు.. సదరు విద్యార్థిని …

Read More »

బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదు-మంత్రి హరీష్ రావు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్‌ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒకటి అమ్ముదామని చూస్తున్నదని, బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదని ఎద్దేవా చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు …

Read More »

దేశంలో మళ్లీ కరోనా కలవరం

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,723 మంది మృతిచెందారని తెలిపింది.

Read More »

వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి

నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్వయాన బాబాయి.. అప్పటి ఉమ్మడి ఏపీమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. …

Read More »

బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు-EDITORIAL

మహమ్మద్‌ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు రావడంతో ఇకచేసేదేమీ లేదన్నట్టు ఆ నేతలను సస్పెండ్‌ చేసిన కమలదళం.. ఆ తర్వాత ఇదంత పెద్ద విషయమే కాదన్నట్టు కవరింగ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నది. అయితే, బీజేపీ విద్వేష రాజకీయాలను దేశంలోని …

Read More »

AP BJP అధ్యక్షుడు సోము వీర్రాజుకు షాకిచ్చిన పోలీసులు

ఏపీలోని  కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat