Home / Tag Archives: slider (page 684)

Tag Archives: slider

ఏడో విడత హరితహారానికి సిద్ధం

ఏడవ విడత హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవు తోంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేయనున్నారు. వర్షాల జోరు మరింత పుంజుకోగానే జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని అట్టహా సంగా ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాటు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్దఎత్తున నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర …

Read More »

విద్రోహులతో దోస్తీ ఆత్మాభిమానమా?

వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్‌ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీటివసతి కల్పించడం లక్ష్యంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టును, అనుబంధ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మింపజేశారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ఎంత విలవిలలాడిందో గమనించిన వారికి మన రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిందేమిటో అర్థమవుతుంది. …

Read More »

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు- మారెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేక‌ర‌ణ పూర్తి అయిన‌ట్లు తెలంగాణ‌ పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్ మారెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. వానాకాలం, యాసంగిలో క‌లిపి కోటి 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోళ్లు చేసిన‌ట్లు చెప్పారు. ఒక్క యాసంగి సీజ‌న్‌లోనే 90 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల కొనుగోళ్లు జ‌రిగిన‌ట్లు తెలిపారు. మ‌రో 50 వేల నుంచి ల‌క్ష మెట్రిక్ ట‌న్నులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇప్ప‌టికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు …

Read More »

తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు ప్రేర‌ణ‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇటీవ‌లే 19 డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్‌ను ప్రారంభించార‌ని తెలిపిన కేటీఆర్.. 57 ర‌కాల ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా చేస్తున్నార‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య శాఖ క‌మిష‌న‌ర్ క‌రుణ‌, డాక్ట‌ర్ అరుణ్, డాక్ట‌ర్ నందిత‌, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ప్రాథ‌మిక ఆరోగ్య …

Read More »

రాబ‌డుల‌ను పూర్తిగా కోల్పోయాం:-మంత్రి కేటీఆర్

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి …

Read More »

కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు గారు స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 ల‌ను కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల జేఏసీ నేత‌ల‌కు మంత్రులు హ‌రీష్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేత‌ల‌ను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు …

Read More »

ఈ నెల 26న నెక్లెస్‌రోడ్డు లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలోని పేద‌లు గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని నెక్లెస్‌రోడ్డు అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో నిర్మించిన 330 డ‌బుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గారు గురువారం ప‌రిశీలించారు. ఈ నెల 26వ తేదీన ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభిస్తామ‌ని మంత్రి త‌ల‌సాని పేర్కొన్నారు. …

Read More »

దేవరాయాంజల్‌ భూముల సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

దేవరాయాంజల్‌ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది. భూముల సర్వేకు ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 1014 జీవోను కొట్టి వేయాలని కోరుతూ సదాకేశవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. జీవో 1014 అమలును నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ …

Read More »

పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్ ఉద్దేశం

తెలంగాణలోని పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణ వాసుల కోసం సిద్ధాపూర్ లో రూ.31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం …

Read More »

నటి కవిత ఇంట్లో విషాదం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat