Home / Tag Archives: slider (page 72)

Tag Archives: slider

కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ మృతి

కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ ఈ రోజు సింగపూర్ లో మృతి చెందారు..ఇటీవల ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. సింగ పూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Read More »

అనాథ పిల్లల వార్త చూసి చలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ప్రతిరోజు ఉదయం వార్తలు చూసినట్టుగా ఈ రోజు కూడా వార్తలు చూస్తుండగా ఒక న్యూస్ టీవీ ఛానల్ లో లో వచ్చిన తల్లితండ్రులు లేక అనాధలైన ఆ పిల్లల వార్తను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు.ఆయన వెంటనే ఆ సంఘటన జరిగిన ఆ గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆ సంఘటన …

Read More »

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కోవిడ్‌-19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read More »

ఏపీ మాజీ మంత్రి కరోనాతో మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకుపెరుగుతుండగా.. మాజీ మంత్రి, బీజేపీ నేత పి.మాణిక్యాలరావు (60) ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. గత నెల రోజులుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు గురై విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన.. కాసేపటిక్రితం ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడె నుండి గెలుపొందారు.

Read More »

మీ వన జీవితం భావితరాలకు ఆదర్శం

  – ఎన్నాళ్ళ నుండి చెట్లు పై మీకు మక్కువ…. ఎందుకు మొక్కలు నాటాలి అనిపించింది – హరీశ్ రావు… – నా ఐదేళ్ల ఏటా నుండే వనం పై మక్కువ.. చిన్న అగ్గిపుల్ల కూడా వచ్చేది మొక్క నుండే…. మొక్కే లేకుంటే మానవ మనుగడ లేనెట్టే – వనజీవి రామయ్య.. – అల్ఫాహారం చేస్తూ… వనజీవి రామయ్య తోముచ్చటించిన మంత్రి హరీష్ రావు గారు… ” సిద్దిపేట కు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యాంకర్ వింధ్యా

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కలు నాటిన యాంకర్ వింధ్యా… పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని యాంకర్ వింధ్యా అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒక బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని అన్నారు. యాంకర్ రవి విసిరిన గ్రీన్ ఇండియా …

Read More »

సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు కృషి

సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. – అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్. – కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య. – వనజీవి రామయ్య కామెంట్స్* – అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం. – సహజంగా మొలకెత్తిన …

Read More »

టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం-TRSWP KTR

.తెలంగాణకు కర్త,కర్మ,క్రియ అన్నీ కేసిఆర్ వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోంది 20 ఏళ్లలో పార్టి ఎన్నో ఓడి దుడుకులు ఎదుర్కొంది కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణం గానే ఈ స్థాయికి వచ్చింది …………….. ..కార్యకర్తలను ఆదుకునే స్థాయికి టిఆర్ ఎస్ వచ్చింది .రూ.16.11 కోట్లు ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీ కి చెల్లించాము .తెలంగాణ సాధించే వరకు ఎన్నో అటు పోట్లతో ఈ స్థాయికి …

Read More »

వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు

వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు ????? శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి ? భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. …

Read More »

అయోధ్యలో భూమిపూజ‌ పూజారికి కరోనా

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భ‌ద్ర‌త క‌ల్పించే 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

Read More »