Home / Tag Archives: suria

Tag Archives: suria

గ్యాంగ్ స్టర్ కథతో సూర్య మరో మూవీ

ప్రముఖ దర్శకురాలైన సుధ కొంగర  దర్శకత్వంలో స్టార్  హీరో సూర్య మరో మూవీ చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ కథతో  పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్  గా మూవీ  ఉంటుందని సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆకాశం నీహద్దురా మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం బాల డైరెక్షన్లో సూర్య చేస్తున్న వణంగాల్(తెలుగులో అచలుడు) పూర్తయ్యాక కొత్త మూవీ …

Read More »

మరో మెగా చిత్రంలో సూర్య

 సూర్య‌, టి.జె జ్ణాన‌వేల్‌.వీళ్ళ కాంబోలో వ‌చ్చిన ‘జై భీమ్’ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో నేరుగా ఓటీటీలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలుచున్న లాయ‌ర్ చంద్రూ పాత్ర‌లో సూర్య న‌ట‌న ప్ర‌శంస‌నీయం. 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మ‌రోసారి చేతులు క‌లుప నుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా …

Read More »

18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?

ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …

Read More »

హైదరాబాద్ నాకు హోమ్ టౌన్ -హీరో సూర్య

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వస్తే హోమ్ టౌన్కు వచ్చినట్లు ఉంటుందని ప్రముఖ స్టార్ హీరో సూర్య అన్నాడు. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎప్పుడూ వేరే రాష్ట్రం వాడిలా చూడలేదని తెలిపాడు. ‘ఈటి’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం ఫౌండేషన్ నెలకొల్పానని పేర్కొన్నాడు. ఆయన బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని చెప్పాడు. అదే తనను సమాజ …

Read More »

మహిళల గురించి ఇంత కంటే సంచ‌ల‌న మెసేజ్‌ ఏముంటుంది..!

తమిళ్‌, తెలుగు సినీ ఇండ‌స్ట్రీల‌లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య మహార్నవవి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అయితే శుభాకాంక్షలు చెబుతూ అందరు ఆలోచింపచేసేలా ఓ చక్కటి మెసేజ్‌ అతడు ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ నవమి సందర్భంగా ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ స్కూల్‌కు వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బుకోసం తన భర్తను బ్రతిమలాడుకోకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat