Home / Tag Archives: t20 world cup

Tag Archives: t20 world cup

తన భార్య కోసం అర్ధాంతరంగా జట్టుకు వదిలేసినా స్టార్క్..ఎందుకంటే?

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ అనుకోకుండా జట్టుకి దూరం అయ్యాడు. అంటే అతడి గాయం, లేదా ఫిట్నెస్ ఇలాంటివి ఏమి కారణాలు కాదు. కాని అసలు కారణం తెలుసుకుంటే షాక్ అవుతారు. అదేమిటంటే ఈ ఆదివారం నాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ …

Read More »

సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !

ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుస్తున్న మహిళ టీ20 ప్రపంచకప్ సెమీస్ నేడు జరుగుతుందని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. రెండు సెమీస్ లు ఈరోజే కావడంతో సిడ్నీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది అనుకున్నారంత. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరగనున్న మొదటి సెమీస్ ప్రారంభం కాకముందే వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్ అభిమానులు మాత్రమే నిరాశకు గురయ్యారు ఎందుకంటే ఈ …

Read More »

బ్రేకింగ్ న్యూస్…మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ కు భారత్‌ !

మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా  నేడు జరగనున్న తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్‌ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్‌ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, భారత జట్లు …

Read More »

టీ20 ప్రపంచకప్: శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం !

ఆస్ట్రేలియా వేదికగా జరుతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా దూసుకుపోతుంది. తిరుగులేని విజయాలను నమోదు చేస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ కు వెళ్ళిన భారత్ నేడు శ్రీలంకతో జరిగిన నాలుగో మ్యాచ్ లోను 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ చేసి 47పరుగులు సాధించింది. ఇక ఇండియా బౌలర్స్ రాధా యాదవ్4, రాజేశ్వరి 2, శిఖా పాండే, పూనమ్, దీప్తి …

Read More »

టీ20 వరల్డ్ కప్: హ్యాట్రిక్ విక్టరీతో సెమీస్ కు దూసుకెళ్ళిన మొదటి జట్టు భారత్ !

ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఇండియా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత జరిగిన రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది. దాంతో హ్యాట్రిక్ పై కన్నేసిన ఇండియా గురువారం నాడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు …

Read More »

టీ20లకు వార్నర్ గుడ్ బై

ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ ఏడాది,వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ల తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై పలికే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించాడు. 2020,21ప్రపంచకప్ లు వరుసగా ఉన్నాయి. బహుషా మరికొన్నేళ్ళలో ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవచ్చు. ప్రస్తుతం తీరికలేని షెడ్యూల్ తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండటం ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో కుటుంబాన్ని …

Read More »

టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌ ఎంపిక

ఆస్ర్టేలియాలో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపికైంది. కౌర్‌ నేతృత్వంలో భారత జట్టు తరపున ఆడే 15 మంది జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్‌ కప్‌ టీంలో రిచా ఘోష్‌ ఒక్కరే కొత్త ముఖం కావడం గమనార్హం. ఇటీవల మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీలో సత్తా చాటిన రిచాకు టీమిండియాలో చోటు కల్పించారు. వరల్డ్‌ …

Read More »

టీ20 ప్రపంచకప్ రేసులో ముగ్గురు కీపర్లు…ఒకటే ఛాన్స్ !

టీ20 ప్రపంచకప్ కు టైమ్ దగ్గర పడుతుంది. అయితే ఈసారి ఈవెంట్ ఆస్ట్రేలియాలో జరగనుంది. కాబట్టి ఆ పిచ్ లకు అనుకూలంగా ఇంకా జాగ్రత్తగా ఆటను ప్రదర్శించాలి. ఇందులో భాగంగానే భారత జట్టు విషయానికి వస్తే అంతా బాగానే ఉన్నా మొన్నటివరకు నాలుగో స్థానం విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఐయ్యర్ రూపంలో పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక కీపర్లు విషయనికి వస్తే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు …

Read More »

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..!

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదలైయ్యింది. ఈసారి ప్రపంచకప్‌లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ముగియడంతో ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. వచ్చే ఏడాది అక్టోబరు 18న కార్డినియా పార్క్‌లో శ్రీలంక-ఐర్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. నవంబరు 15న మెల్‌బోర్న్ …

Read More »

నిజమైన క్రికెట్ అభిమాని ఎవరూ ఈరోజుని మర్చిపోరు…ఎందుకంటే ?

ఆ సంవత్సరం టీమిండియా దిశ మొత్తం మారిపోయింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ధోనికి కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. దాంతో 2007 టీ20 ప్రపంచకప్ కు భారత్ జట్టుకు సారధిగా ధోని ఎన్నికయ్యాడు. అప్పుడే మొదటిసారి ఈ పొట్టి ఫార్మటును ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఇది ధోనికి సవాల్ అనే చెప్పాలి. అస్సలు అనుభవం లేని ధోని మిగతా జట్లను ఎలా ఎదుర్కుంటాడు అని అందరు …

Read More »