విశాఖలో జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు వైసీపీలోకి వలస బాట పడుతున్నారు. 38, 39 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు అల్లు శంకరరావు, అల్లు సత్యశ్రీ, బాపునాయుడు, చిరికి వెంకటరావు, లెక్కల ప్రకాశమ్మతో పాటు 500 మంది ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు సమక్షంలో వైసీపీలో …
Read More »డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడట !
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి …
Read More »నెమ్మదిగా అమరావతిలో టీడీపీ మూలాలపై బిగుస్తున్న సీఐడీ ఉచ్చు!
కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి అధికారులు నోటీసులు అందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయమై సోదాలు నిర్వహించేందుకు సిఐడి అధికారులు వచ్చారు. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా పనిచేసారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు ఇంటికి సర్చ్ నోటీస్ అంటించి …
Read More »మీరు జీతాలిచ్చే హెరిటేజ్ స్టాఫే మాటలు పడరు కదా..అలాంటిది పోలీసుకు వార్నింగులివ్వడమేంటి?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిఅకగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో 2017 లో జగన్ ప్రత్యేక హోదా కొరకై ప్రజలతో పోరాటం చేయడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ దగ్గర మి అధికారంతో ఆపేశారు..అప్పుడు లెక్క వేరు ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి అన్యాయం అయిపోతుందా అని నిలదీశారు. అంతేకాకుండా “నోరు తెరిస్తే 14 ఏళ్లు సిఎంగా చేశా, …
Read More »ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ?
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. అయితే అప్పటికే చంద్రబాబు అండ్ కో ఇల్లు మొత్తం చక్కపెట్టేసారు. భూములు మొత్తం తక్కువ ధరలకే కొనేసారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ళ కాలంలో అమరావతి తప్పా మిగతా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని కావడంతో ధరలు ఆకాశాన్ని అంటడంతో వారు ఇంకా మితిమీరిపోయారు. ఇప్పుడు కూడా వాటిని కాపాడుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప …
Read More »వైద్య శాస్త్రాల్లోనే ప్రస్తావన లేని జబ్బు తండ్రీ, కొడుకులకు పట్టుకున్నట్టుంది !
అధికారం కోల్పోతే ఒక మనిషి ఆవేదన ఇంత దారుణంగా ఉంటుందా అనేది చంద్రబాబుని చూస్తే బాగా అర్ధమవుతుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే కనిపిస్తుంది. ముఖ్యంగా గత పాలనలో చూసుకుంటే చంద్రబాబు అండ్ కో అధికార అహంకారంతో ప్రజలపై రౌడీలుగా ప్రవతిన్చారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా జగన్ ని …
Read More »సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!
ఏదో సినిమాలో ఒక డైలాగ్ అప్పిగాడి కొడుకు అప్పిగాడే అవుతాడు గాని హృతిక్రోషన్ అవ్వడు అన్నట్టు ప్రస్తుత రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదైనా మీటింగ్ పెడితే అందులో ఎవరు ఎలా మాట్లాడుతారు అనేది పక్కన పెడితే మాజీ మంత్రి లోకేష్ విషయానికి వస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎంత చదువు చిదివినా మాట అనేది రాజకీయాల్లో సరిగ్గా లేకుంటే ఇంక అంతే సంగతులు. అలాంటిది …
Read More »లోకేష్ పై ధ్వజమెత్తిన మంత్రి..ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఎలాగైనా జగన్ పై విమర్శలు గుప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. దీనికి తోడుగా మాజీ మంత్రి బాబు తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రజలను నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అనేస్తున్నారు. దీనిపై మంత్రి …
Read More »అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?
ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు మారతాడని, ప్రజలకు చేతోడు వాతోడుగా ఉంటాడని అందరు అనుకున్నారు. కానీ ఏమాత్రం మారలేదు కదా కనీసం కనికరం కూడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత ప్రయోజనాలకోసం ఎలాగైతే చూసుకున్నాడో ఇప్పుడు కూడా అదేవిధంగా ఆ కుర్చీ కోసం పాకులాడుతున్నాడు. దీనికోసమని జనాల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటికి ప్రతిపక్ష నేత జగన్ ప్రజల కష్టాలను తెలుసుకొని వాటిపై పోరాటం …
Read More »విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇన్ని పథకాలు పెడితే..వారి నోరుకొట్టి మీరుతాగే నీరుకు కోట్లు పోశావు కదా !
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుపడ్డాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారాన్ని అరచేయుల్లో పెట్టుకొని కనీసం ప్రజలవైపు చూడలేదు. తమ సొంత ప్రయోజనాలకే అన్ని ఉపయోగగించుకున్నారు తప్ప ఎవరికీ ఏమీ చేసింది లేదనే చెప్పాలి. మరోపక్క బడికి వెళ్ళే పిల్లల విషయంలో కూడా చంద్రబాబు కనికరం చూపించలేదని జగన్ గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి …
Read More »