Home / Tag Archives: tdp (page 114)

Tag Archives: tdp

చంద్రబాబు మచ్చలేని మనిషి..కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పార్టీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచ్చలేని మనిషి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు మచ్చలేని మనిషనీ, పలు సందర్భాలలో ఐటీ రిటర్న్స్‌ను ప్రకటించిన నిజాయితీ పరుడని రవీంద్ర వ్యాఖ్యానించారు.. చంద్రబాబు అవినీతికి పాల్పడితే 9 నెలల పాటు వైసీపీ మంత్రులు ఏమి చేశారన్నారు. పేటీఎం బ్యాచ్‌ ఇష్టారాజ్యంగా అసత్య ఆరోపణలు చేస్తూ ఆనంద పడుతోందని కొల్లు విమర్శించారు.2 వేల కోట్ల రూపాయలకు …

Read More »

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిన సొమ్ము ఎంత..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు …

Read More »

బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ను మెచ్చుకోవల్సిందే..ఎందుకంటే ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్‌ నివాశాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవి సాక్షాలతో సహా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇందులో భాగంగానే శ్రీనివాస్ కు సంబంధించిన పర్సనల్ డైరీలను స్వాదీనం చేసుకున్నారు. అందులో బాబు గారి సెటిల్మెంట్ లు అన్ని కనిపించాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “బాబు …

Read More »

చంద్రబాబు ట్రెయినింగ్ ఎఫెక్ట్.. మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేసే పనులన్నీ చేసేసి చివరికి ఏమీ తేలినట్టు అందరిని నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రైనింగ్ బాగానే ఇచ్చారని ఎద్దేవా చేసారు. “దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన …

Read More »

చంద్రబాబు పాపం పండింది.. జైలుకెళ్లారంటున్న బంధువు!

చంద్రబాబు పాపం పండిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్‌ పర్సన్‌ విమర్శించారు. చంద్రబాబుకేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి …

Read More »

కేఈ కృష్ణమూర్తి ముందే తమ్ముళ్లు తీవ్రస్థాయిలో వాగ్వాదం..!

గడిచిన ఎన్నికల్లో ఘరంగా ఓటమి చెందిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఏర్పాటు చేసిన టీడీపీ డోన్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నేతల ప్రమేయముందని పోలీసుల విచారణలో వెల్లడికావడంతో శుక్రవారం జరిగిన సమావేశం పట్ల పార్టీ కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సభావేదిక ఏర్పాటులో లోటుపాట్లపై రాష్ట్ర …

Read More »

చంద్రబాబు,లోకేష్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …

Read More »

శ్రీనివాస్ అక్రమాల వెనుక చంద్రబాబు ఉన్నాడా.?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ పి ఎ శ్రీనివాస్ అవినీతికి సంబంధించి భారీ బాగోతం వెలుగు చూసింది. అయితే సాధారణంగా చిన్నాచితక అవినీతి వ్యవహారాలను పిల్లలు వాటి వ్యక్తిగత సిబ్బంది చేస్తూ ఉంటారు కానీ ఇంత భారీ ఎత్తున అవినీతికి పాల్పడడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా పలు కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అవినీతి వ్యవహారం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టం అవుతోంది. పుట్టిందా శ్రీనివాస్ …

Read More »

చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోందా.?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అక్రమాల పుట్ట కదులుతోంది. ఇటీవల పి ఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు దాదాపుగా రెండు వేల కోట్ల అవినీతి బాగోతం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో చంద్రబాబు పై విపరీతమైన భూదందాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలు భూమికి సంబంధించిన రికార్డులు కూడా శ్రీనివాస్ ఇంట్లో దొరికినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ మనీలాండరింగ్ భూదందాలు అవినీతి ఆరోపణలతో పాటు …

Read More »

 చంద్రబాబు అరెస్టవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు..!

చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, మంత్రి: – సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా 6 రోజులు సోదాలు జరపడం నా జీవితంలో చూడలేదు. – రూ.2 వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మాములు విషయం కాదు. – మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న లోకేష్‌ కంపెనీల విలువ ఒక్కసారిగా ఎలా పెరిగింది?. వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి: – చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat