ఆర్థికలోటుతో ఉన్న పేదరాష్ట్రంలో శాసన మండలి కొనసాగించడం అవసరమా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్న పరిపాలన సాగించవచ్చుని పేర్కొన్నారు. 175 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టాం. 86 శాతంతో అంటే ఇది నిజంగా ప్రజల సభ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. సేవకుల్లా ఉంటామని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాం. చట్టాలను చేయడానికి …
Read More »పవన్ ను విశాఖలో ఓడించారు కాబట్టే.. కోపంతో అక్కడ రాజధాని రాకుండా అడ్డు పడుతున్నాడా ?
చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో అని మిగతా 13 జిల్లాలకు విలన్‌గా మారారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలకు హీరో అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. మూడు గ్రామాల రైతుల సమస్యను నారా చంద్రబాబు నాయుడు జాతీయ సమస్యగా చిత్రీకరించారన్నారు. మండలిలో పెద్ద విజయం సాధించినట్లుగా చంద్రబాబు హీరోగా ఫీలవుతున్నారని. ఆయన 13 జిల్లాలకు విలన్‌గా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలన్నారు. కొబ్బరిచిప్పలు అమ్ముకునే …
Read More »ఇప్పటికీ చంద్రబాబు మీద ఈగ వాలనీయనంటున్న పవన్ నాయుడు !
చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?
రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …
Read More »బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !
బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …
Read More »ఏపీ మండలి రద్దు అవుతుందా..?
ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ శాసనమండలి రద్దు అవుతుందనే అంశం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన ఆస్థాన మీడియా పచ్చ మీడియాలో,తెలుగు తమ్ముళ్ళ నోట విన్పించే మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేస్తుంది అని. మరో రెండేళ్ల వరకు మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడం.. వైసీపీ ప్రభుత్వం …
Read More »ఎవరికైనా తెలుసా ఆ వింతమనిషి ఎవరో..వర్మ ట్వీట్ !
వివాదాస్పద మరియు టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకముందు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ పై పడ్డాడు. వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనపై సెటైర్ వేసారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వర్మ ట్విట్టర్ పోస్ట్ లో ఎమ్మెల్యే రోజా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. …
Read More »పవన్ కళ్యాణ్ ను కరివేపాకులా తీసి పారేస్తున్న రాపాక..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు కనీసం లెక్కచేయడం లేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోయారు అదే క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసింది కానీ రాపాక వరప్రసాద్ తనకున్న ప్రజా బలంతో గెలుపొందారు. అయితే గెలిచినట్టు నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా …
Read More »చంద్రబాబు గారూ..ఎంతసేపు? జగన్ !
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వాడీవేడిగా జరుగుతోంది. పరిపాలన వికేంద్రీకరణపై పెట్టిన బిల్లుపై చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్ కలుగజేసుకుని సమయం మించిపోతోందని, చంద్రబాబు ముగించాలని కోరారు. ఇంకా సమయం కావాలని చంద్రబాబు కోరారు.. ఈలోపు సీఎం జగన్ కలుగజేసుకుని ప్రతిపక్షనేతపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఆయనకు ఇప్పటికే 50నిమిషాల సమయం ఇచ్చామని, ఇంకెంతసేపు కావాలని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 21మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఇప్పటికే మాట్లాడారని …
Read More »