టీడీపీ అధినేత చంద్రబాబు మోసగాడు అని ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనను మోసం చేశారని, ఆయన నైజం అలాంటిదే అని వైసీపీ నేత సార్థసారధి చెప్పినా నేను పట్టించుకోలేదని అవినాష్ అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్థసారథి ఎన్నో సూచనలు చేసేవారని అవినాష్ గుర్తు చేసుకున్నారు. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్ …
Read More »టీడీపీని పొట్టు పొట్టు తిట్టిన వల్లభనేని వంశీ అసెంబ్లీకి వచ్చి ఏం చేసాడో తెలుసా.?
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా ఉంటూ ఒక్కసారిగా పార్టీపై ధిక్కార స్వరం వినిపించి పార్టీ అధ్యక్షుడు తో పాటు తనకు అడ్డు వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని ఇష్టానుసారంగా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. యధావిధిగా గన్నవరం నుంచి ఉదయాన్నే అసెంబ్లీకి బయలుదేరి వచ్చిన వంశీ ఎప్పుడు మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం మీటింగ్ లకు హాజరయ్యేవారు కానీ ఇప్పుడు నేరుగా అసెంబ్లీ హాల్ లోకి …
Read More »వైసీపీలోకి గోకరాజు గంగరాజు.. జిల్లా పార్టీ శ్రేణులేమంటున్నారు.?
పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన ప్రత్యర్థి సామాజికవర్గానికి చెందిన నాయకుడు, బిజెపి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తగా విద్యావేత్తగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన గంగరాజు గత ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి ఇ బీజేపీ తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తన బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణం రాజు నరసాపురం ఎంపీ గా గెలిచారు. …
Read More »ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక పద్దతి ప్రకారం నిజానిజాలను పరిశీలన చేస్తోందన్నారు. …
Read More »టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత,కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీ సభ్యత్వానికి.. ఆ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. అనంతరం ఆయన మీడియాతో …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిక..!
నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. …
Read More »అసెంబ్లీ సమావేశాలకు విమర్శనాస్త్రాలతో కుస్తీ పడుతున్న చంద్రబాబు అండ్ టీం.
ఇప్పటి వరకు ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రం లో చేసిన పర్యటనలు, ప్రభుత్వ పనితీసుపై ఆయన చేసిన పరిశీలనల ఆధారంగా..ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి 21 అంశాలను తెలుగుదేశంపార్టీ ఎంపక చేసుకుంది. బిసిలపై ప్రబుత్వం కక్ష సాదిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. టిడిపి ఎల్పి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాపు మహిళలకు …
Read More »టీడీపీకి భారీ షాక్ ..జగన్ సమక్షంలో వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొద్దికాలంగా అధిష్టానంతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. …
Read More »ఈ పథకాలు చూసి పచ్చ బ్యాచ్ కు పక్షవాతం వచ్చేసింది..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. దారుణంగా ఓటమి చవిచూసిన బాబు ఎలాగైనా అధికార పార్టీ పై బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాజధాని పై అంత ప్రేమ ఉంటే సొంతంగా భవనం ఎందుకు కట్టలేదని అడిగారు. అది పక్కన పెడితే మొన్న …
Read More »అమరావతిపై అఖిలపక్షం పెట్టి తన పరువు తానేతీసుకున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు తానే పరువు తీసుకుంటున్నాడు..అధికారంలోకి వచ్చి ఆరునెలల కూడా కాకముందే వైసీపీ సర్కార్‌పై రోజుకో టాపిక్ పట్టుకుని బురద జల్లుతున్నాడు. అమరావతి నుంచి రాజధాని తరలింపు, పోలవరం, రివర్స్ టెండరింగ్, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య డ్రామా, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశం పట్టుకుని ఆరునెలలుగా ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు..బాబుగారి …
Read More »