టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు. …
Read More »సుజనా..ఈసారి ప్రెస్ మీట్ బ్యాంక్ అధికారుల ముందుపెట్టు..భాగోతం బయటకొస్తుంది !
సుజనా చౌదరి ప్రెస్ మీట్ విషయంలో ద్వజమెత్తిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో తాను ఎందుకు టీడీపీ నుంచి బీజీపీకి వెళ్ళారో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ విషయానికి …
Read More »షాకింగ్.. రెండుగా చీలిన ఏపీ బీజేపీ !
ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఒక అధికార పార్టీ అయిన టీడీపీకి కనీస సీట్లు కూడా రాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు వారి పాలన ఎంత అవినీతికి చేరిందో. 2014 ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేసి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తన సొంత పనులకే ఉపయోగించుకున్నాడు తప్పా రాష్ట్రానికి మాత్రం …
Read More »ఒక్క ట్వీట్ తో అవినీతి బ్యాచ్ కు చుక్కలు చూపించిన విజయసాయి రెడ్డి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. అవినీతి పాలన చేసిన ప్రతీ ఒక్కరికి సమాధానం చెప్పాడు.గత ప్రభుత్వంలో టీడీపీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇలా ప్రతీఒక్కరు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇవన్నీ సాక్షాత్ అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అతని చేతులు మీదగా జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ …
Read More »మరోసారి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ అండ్ టీమ్..!
ఇటీవల ఓ మహిళ ముఖ్యమంత్రి జగన్ నివాసంలో గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతుందంటూ వచ్చిన వీడియోను పై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ లోకేష్ టీం సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. తన కుమారులు మద్యానికి బానిస అయ్యారు అనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పేందుకు వచ్చిన ఓ మహిళతో పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పిస్తూ …
Read More »శ్రీశైలం డ్యాంపై అందోళన వద్దు
శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …
Read More »మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం మద్యపానం నిషేధం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మద్యపానం ధరలు పెంచారు. ధరలు పెంచడం ద్వారా తిరుపతిలో భక్తులు రాకుండా ఉండేందుకు లడ్డు ధరలు.. రూంల ధరలు పెంచారు. ఈ రెండిటి మధ్య సంబంధం ఉంది కదా అని అన్నారు. దీంతో తమ మనోభావాలు దెబ్బ …
Read More »ఏపీలో నవ శకానికి నాంది పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో వైయస్‌ఆర్ నవశకం..సంక్షేమ పథకాల అమలులో విప్లవానికి నాంది కాబోతోంది.. సంక్షేమ పథకాల పరిమితులను విస్తరిస్తూ నవంబర్ 20నుంచి డిసెంబర్ 20వరకు పాదర్శకంగా సర్వే చేపట్టి, సామాజిక తనిఖీ, గ్రామ సభలద్వారా వంద శాతం సంతృప్తిగా అర్హులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కుటుంబలో సంతోషాలను నింపడమే వైయస్‌ఆర్ నవశంక ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులను(బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న …
Read More »చంద్రబాబువి అన్నీ పచ్చి అబద్ధాలే… మంత్రి సంచలన వ్యాఖ్యలు
తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ట్వీట్ చేశారని కన్నబాబు మండిపడ్డారు. రైతులకు మద్దతుధర ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవై ఐదు వేల కోట్ల …
Read More »అనంతలో వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి
రైతులపై దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నాయకుడి ఆగడాలను అడ్డుకున్నందుకు వైసీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా, ధర్మవరం మున్సిపాలిటీ 15వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ గడ్డం కుమార్ మంగళవారం తెల్లవారుజామున కాయగూరల మార్కెట్‌కు వెళ్లాడు. కాయగూరల వ్యాపారి, టీడీపీ నాయకుడు నాగేంద్ర సమీపంలోని రైతులను అకారణంగా దుర్భా షలాడి, ఆపై దౌర్జన్యం చేశాడు.ఈ క్రమంలో గడ్డం కుమార్ రైతులకు మద్దతుగా నిలిచాడు. నాగేంద్రతో పాటు అతనికి మద్దతుగా …
Read More »