ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ కష్టం మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుని చంద్రబాబు తాజాగా తన పార్టీ ద్వారా వచ్చిన పదవికి పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా పార్టీని వీడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనుద్దేశించి పలు …
Read More »సీఎం అయ్యాక జగన్ పై వచ్చిన ఆ విమర్శ కూడా తొలగిపోతుంది.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పరిపాలనలో విజయవంతంగా దూసుకుపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగాల విప్లవం, రైతులకు సాయం వంటి అనేక ప్రజాకర్షక పథకాలతో జగన్ 150 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా జగన్ కు ఒకే ఒక్క అంశంలో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఒక్క అంశమే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత. …
Read More »చిత్తుగా ఓడినా బాబుగారి క్రిమినల్ మైండ్ షార్ప్ గానే పనిచేస్తుందట..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు అధికారంలో ఉండి తన క్రిమినల్ మైండ్ తో ఎలాంటి పనులు చేసాడో అందరికి తెలిసిన విషయమే. రైతులను సైతం నామరూపాలు లేకుండా చేసాడు. అయితే ఇప్పుడు దారుణంగా ఓడిపోయినా సరే ఇంకా అలాగే ప్రవతిస్తున్నాడట. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బాబుకు తన కౌంటర్ తో చుక్కలు చూపించాడు.”చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా …
Read More »నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …
Read More »పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …
Read More »రేపు నారా లోకేష్ దీక్ష
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు …
Read More »శవాల వేటకు బయల్దేరిన రాబందులు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ కో పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఎందరో పేదవాళ్ళు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని రాబందుల్లా పీక్కుతిన్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా “గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత …
Read More »వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!
కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు …
Read More »గన్నవరం కూడా గంగపాలే..ఎంత ఈదినా ప్రయోజనం ఉండదు !
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజికి జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏమిటో ఈపాటికే అందరికి అర్దమయి ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్కసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తానేటో నిరూపించుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులు జగన్ చేసి చూపించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏమిటీ …
Read More »