ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న యూటర్నూలకు అంతూ పొంతూ లేకుండా పోతుంది. గతంలో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తనకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందో అనే భయంతో యూటర్న్ తీసుకుని బిజెపి ని దారుణంగా విమర్శించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బిజెపి పట్ల వైసిపి పట్ల సానుకూలత వ్యక్తమైంది. బిజెపి దేశంలో తిరుగులేని శక్తిగా, వైసిపి అత్యంత బలమైన రాజకీయ పార్టీగా …
Read More »ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …
Read More »సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని రేపు జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం అయింది…ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక అబ్జార్వర్లలు,జిల్లా ఎన్నికల అధికారి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు… నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేల ఏర్పాట్లు చేశారు.. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల పరిధిలో 302 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు …
Read More »దేశంలోనే తొలి సీఎం జగన్
దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »హుజూర్ నగర్ ప్రచారం బంద్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నది. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పర్వంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి …
Read More »వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు …
Read More »మరోసారి మరిన్ని దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులు సీజ్
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లూ ఏదో రకంగా అధికార పార్టీలో ఉంటూ దివాకర్ రెడ్డి అక్రమంగా బస్సులను తిప్పారనే ఖ్యాతిని గాంచారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అయినా, టీడీపీ పవర్ లోకి వచ్చాకా అయినా దివాకర్ ట్రావెల్ దందాకు తిరుగులేకుండా పోయింది. ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నా.. దివాకర్ బస్సులపై …
Read More »మాకు ఎలాంటి పదవుల వద్దు.. వైసీపీలో చేర్చుకోండి చాలు…జగన్ సమాధానం ఏంటో తెలుసా
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి పోయారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలుకాగా, వైసీసీ అఖండ విజయం సాధించింది. ఈనేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మళ్లీ సొంతగూటికి చేరేందుకు తహతహలాడుతున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలయిన …
Read More »చంద్రబాబుకు మైకు పట్టనిదే నిద్ర పట్టదట..ముద్ద దిగదట..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డాడు. ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే చంద్రబాబు గారికి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధ పడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదని మండిపడ్డారు. …
Read More »