వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామవాలంటీర్లు, 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఒకేసారి లక్ష 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎల్లోమీడియా బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగి..పేపర్ లీక్ అయిందంటూ… విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ …
Read More »ఎల్లో మీడియా వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా బాబూ..?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …
Read More »మద్య నిషేధానికి టీడీపీ అనుకూలమో వ్యతిరేకమో స్పష్టం చేయాలి
మద్యనిషేధానికి తెలుగుదేశం పార్టీ అనుకులమే వ్యతిరేకమే స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ఆపార్టీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. గత తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో సహజ వనరులను సైతం మీరు దోచుకోలేదా అని అవంతి ప్రతిపక్ష టీడీపీని ప్రశ్నించారు. రాష్ట్రమంత్రిగా ఉండి భూ కుంభకోణాలపై …
Read More »సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ ఇది చేసేవాడా..?
వేణు మాధవ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పాత్ర పేరు నల్లబాలు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లక్ష్మీ మూవీలోని పాత్ర. అంతగా తెలుగు సినిమా ప్రేక్షకులను తన కామెడీతో.. నటనతో అందర్నీ అలరించాడు వేణు మాధవ్. అయితే వేణు మాధవ్ మూవీల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏమి చేసేవాడో తెలుసా.?. వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో అందరికీ తెలియకపోవచ్చు. వేణుమాధవ్ మేకప్ వేసుకోకముందు దివంగత …
Read More »చంద్రబాబు క్రూరత్వం ఎల్లో మీడియా రూపంలో బయటపడిందా..?
తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి …
Read More »కోడెల విషయంలో మరో స్కెచ్..అలా అయితే దీనికి సమాధానం చెప్పు బాబు..?
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని ఇరికించడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల విషయంపై మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రికి పిర్యాదు చెయ్యాలని బాబు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో కోడెల ఆత్మహత్యపై చర్చించి ప్రభుత్వం …
Read More »బాబుకు బిగ్ షాక్ – హైకోర్టు సంచలనాత్మక ట్విస్ట్
టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య కేసు గురించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన అంటే మాకు ఎంతో ఆభిమానం. మా అభిమాన నాయకుడు ఆత్మహాత్య చేసుకున్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. కోడెలను ఎవరో కావాలని వేధించి. వేధించి మరి చనిపోయేలా చేశారు. కోడెల మృతిలో కొడుకు శివరామ్ పాత్ర కూడా ఉండోచ్చు. అందుకే ఈ కేసును …
Read More »ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు …
Read More »నగరాన్ని పేకాట క్లబ్‌గా మార్చిన ఘనత మీదే చంద్రబాబు..!
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాద్ తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పచ్చ మీడియాపై ధ్వజమెత్తారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని, దీనికి తగ్గటుగా కృషి చేస్తున్నారని అన్నారు. ఇంత చేస్తుంటే చూస్తూ ఉండలేక కొందరు తప్పుడు ప్రచారాలు …
Read More »చంద్రబాబూ నువ్వు నాయకుడివా..?ఈవెంట్ మేనేజర్ వా..?
2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. గెలిచిన మరుక్షణమే తన మరియు తన కుటుంబ స్వార్ధానికి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నావు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో బాబుపై ధ్వజమెత్తాడు. పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు …
Read More »