Home / Tag Archives: tdp (page 182)

Tag Archives: tdp

నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్

నవ్యాంధ్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …

Read More »

ఎల్లో మీడియా చూపించని జగన్ అతికొద్ది రోజుల ప్రజారంజక పాలనలోని ముఖ్యాంశాలివే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ సీఎం అయ్యి ఇప్పటివరకూ పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు.. అయినా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వేగంగా ముందడుగు వేసారు. ఫించన్లు, చట్ట సవరణలు, నిధుల మంజూరు విషయాల్లో జగన్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఇంకా పాలన కుదుట పడకుండానే, సీఎం అన్ని డిపార్ట్ …

Read More »

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు..?

ఈ సామెత అక్షరసత్యం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు గాక మేయదు. తమ నాయకుడు ఒక తరహాలో మాట్లాడుతోంటే.. ఆ అనుచరుల మంద మొత్తం అదే తరహాలో మాట్లాడుతుందే తప్ప.. తమ స్వబుద్ధితో వ్యవహరించదు. సొంత ఆలోచన మేరకు మాట్లాడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల తీరు అలా ఉంది అంటున్నారు వైసీపీ నేతలు.  ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటూ గతంలో …

Read More »

నవ్యాంధ్ర టీడీపీ మాజీ మంత్రి కన్నుమూత..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయనకు ఉన్నట్టు ఉండి గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఈ రోజు బుధవారం నవ్యాంధ్రలోని వైఎస్సార్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే …

Read More »

సరికొత్త లుక్‌లో నందమూరి బాలకృష్ణ ..!

అనంతపురం జిల్లా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే , టాలీవుడ్ అగ్ర హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన మీడియా కంటపడలేదు. తాజాగా బయటికి వచ్చిన బాలకృష్ణ కొత్త ఫొటో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. …

Read More »

ఫర్నీచర్ కూడా వదలని కోడెల..!

అధికారం అడ్డంపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అతని తనయుడు శివరామ్‌ చేసిన దోపిడీలు ఒక్కొక్కటి బట్టబయలు అవుతున్నాయి.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, కుమార్తె పలువుర్ని బెదిరించి డబ్బు వసూలుచేసినట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఇందులో బాగాంగ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు …

Read More »

ఓటమితో తెలుగుదేశం శ్రేణులకు ఉన్న కాస్త మైండ్ కూడా పోయిందా.?

తాజాగా ఏపీ సీఎం జగన్ డల్లాస్ లో పాల్గొన్న సభకి విశేష స్పందన లభించింది.. స్థానిక అమెరికన్ పోలీస్ అధికారుల అంచనా మేరకే దాదాపుగా 9 వేల వరకూ హాజరైనట్లు సమాచారం.. పాదయాత్ర ద్వారా తను చూసిన కష్టాలకి ప్రతిరూపంగా రూపుదిద్దుకొన్న నవరత్నాలను జగన్ వివరించారు. జగన్ మాట్లాడిన ప్రతీ మాట ఎంతో నిజాయితీగా గుండె లోతుల్లోనుండి వచ్చిందని ప్రవాసాంధ్రులు మంత్ర ముగ్దులయ్యారు. అయితే జగన్ సభను అడ్డుకునేందుకు టీడీపీ …

Read More »

ముగ్గురు టీడీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పరారు..ఏం చేశారో తెలుసా

ఏపీలో టీడీపీ నేతల ఆగాడాలు అడ్డుకోవాడానికి పోలీసు వ్యవస్థ అన్ని చర్యలు తీసుకుంటుంది. అప్పట్లో అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి …

Read More »

బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న  సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద డ్రోన్ల ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్‌ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా టీడీపీలో బలమైన వాయిస్ లేదా..!

టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబు తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ..వైసీపీ మీద ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు పార్టీని వీడుతున్నారు. అందులో ఎన్నికల సమయంలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat