ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే …
Read More »అక్రమ కట్టడాలను రక్షించుకునేందుకు రైతుల సాగునీరు, ప్రజల తాగునీరు పణంగా పెట్టడం కరెక్టా..
ఇప్పుడు తెలుగుదేశం నేతలందరూ చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది.. కావాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే.. ప్రకాశం బ్యారేజ్ మొత్తం నీటి నిల్వ సామర్ద్యం 3 టీఎంసీల పైనే.. కానీ ప్రస్తుతానికి నిల్వచేస్తున్నది మాత్రం కేవలం 2 టీఎంసీలు మాత్రమే.. అంటే తాగు, సాగునీటి అవసరాలకోసం మరొక టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే సామర్ద్యం ఉన్నా నిల్వ చేసుకోలేకపోవడానికి కారణం …
Read More »వైసీపీ వైపు చూస్తోన్న టీడీపీ మాజీ ఎంపీ..!
నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నాయా..?. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్ధమవుతుంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ రోజు శుక్రవారం తిరుమల తిరుపతిలో శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో …
Read More »మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి విదితమే. ఆ పార్టీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనాధికారకంగా అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇక ఆ పార్టీకి అధికారకంగా ఇటు అసెంబ్లీలో అటు తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ ఒకరు …
Read More »మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో జగన్ కు దక్కిన అరుదైన గౌరవం..!
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీకి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ మేరకు కేవలం 23 సీట్లకే పరిమితం చేసారు. జగన్ ను మాత్రం రికార్డు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఏకంగా 151 సీట్లతో రికార్డు సృష్టించి ఏపీలో అధికారం దక్కించుకున్నారు జగన్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటిరోజు నుండి తనదైన …
Read More »బాబు గారి పాలనలో దోపిడీ లేని పథకమే లేదు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు …
Read More »పథకాల అమలుకు సర్వం సిద్ధం..ఏపీ అంతటా పండుగ వాతావరణం
ఏపీ సేఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలు షెడ్యూల్‌ను సీఎం క్లియర్ గా వివరించారు. దీని ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ వేదికగా ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాలు మరియు మండలాల్లో …
Read More »తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More »ఆ ‘కోడె’ల సంగతి చూడండి..తరిమి తరిమి కొట్టండి !
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. చిల్లరి తో మొదలుపెట్టి వేలకోట్లు వరకు అంతా దోచుకున్నారు. ఇదంతా చంద్రబాబు అండతోనే చేస్తున్నారు. ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి బాబు దగ్గరికి వస్తే బాబు గారు ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం చూసుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజలకోసం పట్టించుకోలేదని చెప్పాలి. పార్టీ నాయకుడే అలా ఉంటే …
Read More »ఇది చూస్తే …జగన్ బుగ్గనను ఆర్ధికమంత్రిగా నియమించింది ఇందుకే
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైరయ్యారు. పింఛన్ల పంపిణీపై టీడీపీనేతలు మీడియాలో, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బుగ్గన ట్విట్టర్ వేదికగా ఖండించారు. మీలా మాకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేతకాదని బుగ్గన అన్నారు. బుగ్గన చేసిన ట్వీట్ యధాతధంగా.. చంద్రబాబు గారూ ప్రతీనెల మాదిరి ఈనెల కూడా 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటివరకు 49,93,689 మందికి …
Read More »