Home / Tag Archives: tdp (page 197)

Tag Archives: tdp

బీజేపీలో చేరిన అన్నం సతీష్‌

ఎమ్మెల్సీ పదవికి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన సీనియర్‌ నాయకుడు అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా అన్నం సతీష్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సతీష్‌ ప్రభాకర్‌ నిన్న పార్లమెంటులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. …

Read More »

మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్

టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ వడ్డీలేని రుణాలపై …

Read More »

ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతలు రచ్చ రచ్చ..వైఎస్ జగన్‌‌ స్ట్రాంగ్ కౌంటర్

సున్న వడ్డీ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. సున్నావడ్డీ పథకం పూర్తిగా సున్నా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈ పథకంపై చర్చ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గత టీడీపీ ప్రభుత్వ తీరునుఎండగట్టారు. ఓ దశలో ముఖ్యమంత్రి ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డుకున్నారు. …

Read More »

ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతో ప్రేమాయణం సాగించాం.. ఇప్పుడు తాళి కట్టించుకున సంసారం చేస్తాం..

త్వరలోనే తమపార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశంపార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బీజెపితో తాళి కట్టించుకుంటామని, బీజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా బీజేపీతో జతకట్టడంలేదని, గత ఐదేళ్ల టీడీపీపాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామనన్నారు. ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే …

Read More »

ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

ఉదయం 9 గంటలకు ప్రశ్నఒత్తరాలతో సభ ప్రారంభం కాగా…మంత్రి బుగ్గన 11 గంటలకు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సుమారు 2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈమేరకు నవరత్నాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమాచారం… ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రూ.2లక్షల 27వేల 984 వందల 99 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్‌ లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఇదే సమయానికి శాసన మండలిలో …

Read More »

టీడీపీ సున్నావడ్డీపై పక్కా ఆధారాలు ఉన్నాయన్న ..వైఎస్ జగన్

సున్నా వడ్డీ పథకంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాలంటూ ఆయన ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు విజ్ఞప్తి చేశారు. సభా నాయకుడి అభ్యర్థన మేరకు సున్నా వడ్డీ పథకంపై స్పీకర్‌ అనుమతి ఇచ్చారు. సభా సాక్షిగా సున్నా వడ్డీ పథకంపై నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతూ…. సున్నా …

Read More »

కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాసారా.? చంద్రబాబుపై జగన్ ఫైర్

చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు …

Read More »

నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు

తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. …

Read More »

అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …

Read More »

“వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు” గా మార్చాలని డిమాండ్.. సీఎంకు చేరేవరకూ షేర్ చేయండి

దివంగత ముఖ్యమంత్రి, రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్పవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మల మడుగులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన ఓ పధకం పేరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. కోట్లాదిమంది గుండెల్లో ఉన్న మహనీయుని పేరు పక్కన సున్నా అనే పదం సరికాదంటున్నారు. వివరాల్లోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat